OTT లవర్స్ గెట్ రెడీ... ఏకంగా 34 సినిమాలు రిలీజ్.. చూడాల్సినవి మాత్రం అవే!

మళ్లీ కొత్త వారం వచ్చేసింది. ఇక ఓటీటీలోకి కొత్త సినిమాలు వచ్చి సందడి చేయనున్నాయి. ప్రతి వీకెండ్ కు పదుల సంఖ్యలో ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీలోకి ఒకటి కాదు.. రెండు కాదు.. 34 సినిమాలు, సిరీసులు రిలీజ్ కానున్నాయి. ఇక అటు థియేటర్లలో కూడా నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డీనరి సినిమాలు సందడి చేయనున్నాయి. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గతవారం రిలీజ్ అయిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ఈ వారం థియేటర్లలో నాని మృణాల్ ఠాకూర్ హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డీనరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఇక ఈ సినిమాలతో పాటు.. కొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. ఇక థియేటర్లలో భారీగానే సినిమాల మధ్య నెలకొంది.

This Week OTT Releases: Nani Hi Nanna, Japan, Vadhuvu, Polimera 2 and Web Series, Movies List 2nd week Dec 2023

ఇక ఓటీటీలోనూ కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ వారం ఏకంగా 34 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. వాటిలో ఆసక్తి కలిగిస్తున్న చిత్రాల విషయానికి వస్తే... రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య నటించిన జిగర్తాండ 2, అవికా గోర్ వధువు, కార్తి నటించిన జపాన్, సత్యం రాజేష్ 'మా ఊరి పొలిమేర 2' సినిమాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. అసలు ఓటీటీల్లో ఏఏ సినిమాలు ఏఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం..

ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, సిరీసుల లిస్ట్ ఇదే...

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

1. సౌండ్ ట్రాక్ #2 (కొరియన్ సిరీస్) - డిసెంబరు 06న స్ట్రీమింగ్
2. హిస్టరీ: ద ఇంట్రెస్టింగ్ బిట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 07న స్ట్రీమింగ్
3. డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్ క్రిస్మస్: క్యాబిన్ ఫీవర్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 08న స్ట్రీమింగ్
4. వధువు (తెలుగు సిరీస్) - డిసెంబరు 08న స్ట్రీమింగ్
5. ద మిషన్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 10న స్ట్రీమింగ్
నెట్‌ఫ్లిక్స్
6. డ్యూ డ్రాప్ డైరీస్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 04న స్ట్రీమింగ్
7. స్టావ్రోస్ హల్కైస్: ఫాట్ రాస్కెల్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 05న స్ట్రీమింగ్
8. బ్లడ్ కోస్ట్ (ఫ్రెంచ్ సిరీస్) - డిసెంబరు 06న స్ట్రీమింగ్
9. క్రిస్మస్ యాజ్ యూజ్‌వల్ (నార్వేజియన్ మూవీ) - డిసెంబరు 06న స్ట్రీమింగ్
10. అనలాగ్ స్క్వాడ్ (థాయ్ సిరీస్)- డిసెంబరు 07న స్ట్రీమింగ్
11. హై టైడ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 07న స్ట్రీమింగ్
12. హిల్డా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 07న స్ట్రీమింగ్
13. ఐ హేట్ క్రిస్మస్ సీజన్ 2 (ఇటాలియన్ సిరీస్) - డిసెంబరు 07న స్ట్రీమింగ్
14. మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 07న స్ట్రీమింగ్
15. సుజాన్నా: మలమ్ జుమాత్ క్లివాన్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 07న స్ట్రీమింగ్
16. ద ఆర్చీస్ (హిందీ మూవీ) - డిసెంబరు 07న స్ట్రీమింగ్
17. వరల్డ్ వార్ 2: ఫ్రమ్ ద ఫ్రంట్ లైన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 07న స్ట్రీమింగ్
18. దక్ దక్ (హిందీ మూవీ) - డిసెంబరు 07న స్ట్రీమింగ్
19. జిగర్ తాండ డబుల్ ఎక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 08న స్ట్రీమింగ్
20. లీవ్ ద వరల్డ్ బిహైండ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - డిసెంబరు 08న స్ట్రీమింగ్
21. జపాన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబర్ 11న స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్
22. డేటింగ్ శాంటా (స్పానిష్ సినిమా) - డిసెంబరు 07న స్ట్రీమింగ్
23. మన్ పసంద్ (స్టాండప్ కామెడీ స్పెషల్) - డిసెంబరు 07న స్ట్రీమింగ్
24. మస్త్ మైన్ రహనే కా (హిందీ మూవీ) - డిసెంబరు 08న స్ట్రీమింగ్
25. మేరీ లిటిల్ బ్యాట్‌మ్యాన్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - డిసెంబరు 08న స్ట్రీమింగ్
26. యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ 2 (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 08న స్ట్రీమింగ్
సోనీ లివ్
27. చమక్ (హిందీ సిరీస్) - డిసెంబరు 07న స్ట్రీమింగ్
లయన్స్ గేట్ ప్లే
28. డిటెక్టివ్ నైట్: రెడంప్షన్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 07న స్ట్రీమింగ్
బుక్ మై షో
29. బ్లాక్ బెర్రీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 06న స్ట్రీమింగ్
30. ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 08న స్ట్రీమింగ్
ఆహా
31. 'మా ఊరి పొలిమేర 2': డిసెంబరు 8న స్ట్రీమింగ్ ('ఆహా గోల్డ్‌'- డిసెంబరు 7న స్ట్రీమింగ్)
జీ5
32. కడక్ సింగ్ (హిందీ సినిమా) - డిసెంబరు 08న స్ట్రీమింగ్
33. కూసే మునిస్వామి వీరప్పన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 08న స్ట్రీమింగ్
జియో సినిమా
34. స్కూబీ-డూ! అండ్ క్రిప్టో, టూ! (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 10న స్ట్రీమింగ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X