OTTలో మూవీ ఫెస్టివల్... ప్రేమలు సహా బ్లాక్ బస్టర్ 24 సినిమాలు.. ఆ 6 మాత్రం డోంట్ మిస్!
వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇంట్లోనే కూర్చొని ఓటీటీ సినిమాలు చూస్తే ఆ థ్రిల్ వేరు. అందుకే ఈ వారం ఓటీటీలో బ్లాక్ బస్టర్ సినిమాలు రాబోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 24 సినిమాలు, సిరీసులు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధం అయ్యాయి. అందులో ఏ ఏ సినిమాలు సిరీసులు ఆసక్తి కలిగిస్తున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
ఈ వారం ఓటీటీలో 24 సినిమాలు, సిరీసులు సందడి చేయబోతున్నాయి. అందులో చూడాల్సినవి, ఆసక్తి కలిగిస్తున్నవి మాత్రం ఆరు అని చెప్పవచ్చు. మలయాళం సూపర్ హిట్ ప్రేమలు, తమిళ బ్లాక్ బస్టర్ ట్రూ లవర్, రజినీ కాంత్ నటించిన లాల్ సలామ్ సినిమాలతో పాటు నవీన్ చంద్ర నటించిన ఇన్ స్పెక్టర్ రిషి సిరీస్ ఆసక్తి కలిగిస్తుంది.

వీటితో పాటుగా తెలుగులో నవ్వులు పూయించిన వైవా హర్ష నటించిన సుందరం మాస్లార్, ఏం చేస్తున్నావ్, రామ్, తికమకతాండ్ర వంటి సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మీరు ఈ వీకెండ్ ఇంట్లోనే కూర్చొని సిినిమాలు చూసి ఎంజాయ్ చేయండి.
ఓటీటీలో సందడి చేయబోతున్న చిత్రాలు, సిరీసులు ఇవే...
నెట్‌ఫ్లిక్స్ :
1. టెస్టామెంట్ (వెబ్ సిరీస్) మార్చి 27 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
2. హార్ట్ ఆఫ్ ది హంటర్ (హాలీవుడ్) మార్చి 29 నుంచి స్ట్రీమింగ్
3. ది బ్యూటిఫుల్ గేమ్ (హాలీవుడ్) మార్చి 29 నుంచి స్ట్రీమింగ్
4. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (హిందీ) మార్చి 30 నుంచి స్ట్రీమింగ్
5. నో ప్రెజర్ (హాలీవుడ్) మార్చి 27నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
6. రెస్ట్ ఇన్ పీస్ (హాలీవుడ్) మార్చి 27నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
7. ది బిలివర్స్ (హాలీవుడ్) మార్చి 27నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
8. బిట్ విన్ ల్యాండ్స్ (హాలీవుడ్) మార్చి 28 నుంచి స్ట్రీమింగ్
9. బ్యాడ్ డైనోసార్ (హాలీవుడ్) మార్చి 28 నుంచి స్ట్రీమింగ్
10. లాల్ సలాం (తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు) మార్చి 28 నుంచి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ వీడియో:
11. టిగ్ నొటారో (వెబ్ సిరీస్) మార్చి 26 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
12. ది బాక్స్ టర్స్ (వెబ్ సిరీస్) మార్చి 28 నుంచి స్ట్రీమింగ్
13. ఫెర్రారీ (హాలీవుడ్) స్ట్రీమింగ్ అవుతుంది.
14. రామ్ ( తెలుగు) స్ట్రీమింగ్ అవుతుంది.
15. ఇన్స్ స్పెక్టర్ రిషి (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ) మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
డిస్నీ+హాట్‌స్టార్:
16. ప్రేమలు (తెలుగు, తమిళ్, మలయాళం) మార్చి 29 నుంచి స్ట్రీమింగ్
17. ట్రూ లవర్ (తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ) మార్చి 27 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
18. రెనెగడె నెల్ల్ (వెబ్ సిరీస్) మార్చి 29 నుంచి స్ట్రీమింగ్

ఈటీవీ విన్:
19. ఏం చేస్తున్నావ్ మార్చి 28 నుంచి స్ట్రీమింగ్
ఆహ వీడియో:
20. తికమకతండా తెలుగు సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
21. సుందరం మాస్టార్ తెలుగు సినిమా మార్చి 28 నుంచి స్ట్రీమింగ్
జియో సినిమా :
22. డాక్టర్ ప్రిసినర్ సీజన్ 1 (హిందీ, కొరియన్) స్ట్రీమింగ్ అవుతుంది.
23. ఏ జెంటిల్మెన్ ఏ మాస్క్ (వెబ్ సిరీస్) మార్చి 29 నుంచి స్ట్రీమింగ్
బుక్ మై షో:
24. ది హోల్డోవర్స్ (హాలీవుడ్) మార్చి 29 నుంచి స్ట్రీమింగ్


Click it and Unblock the Notifications











