This Week OTT: ఓటీటీలో ఉగాదిని మించిన పండుగ.. ప్రేమలు, గామి సహా ఆ చిత్రాలన్నీ!

ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. ఎక్కువ మంది థియేటర్లలో కంటే కూడా ఓటీటీల్లోనే ఎక్కువగా సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ వారమే ఉగాది పండుగ ఉండడం.. సెలవులు కలిసి రావడంతో అటు థియేటర్లతో పాటు ఇటు ఓటీటీల్లో పెద్ద ఎత్తున సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతున్నారు. ఈ వారం ఏకంగా 20 అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ వేదికగా రాబోతున్నాయి. ఆ చిత్రాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైదాన్ సినిమా ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. అలాగే అక్షయ్ కుమార్, టైగ్ర ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న బడే మియా ఛోటోమియా సినిమా కూడా ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇక గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ కాబోతుంది.. అంజరి, శ్రీివాస్ రెడ్డి, సత్యం రాజేష్, అలీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు నమోదు అయ్యాయి. లవ్ గురు ఏప్రిల్ 11న, డియర్ అనే మసినిమా ఏప్రిల్ 12న రిలీజ్ కానున్నాయి.

This week OTT Releases Prmalu Gaami Laal salaam And Web Series Movies List Aprli 2nd Week

నెట్ ఫ్లిక్స్ వేదికగా..:

స్పిరిట్ రేంజర్స్ సీజన్ 3 (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 8
నీల్ బ్రెన్నాన్: క్రేజీ గుడ్ - ఏప్రిల్ 9
ఆంత్రాసైట్ (ఫ్రెంచ్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 10
అన్ లాక్డ్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 10
వాట్ జెన్నీఫర్ డిడ్ (ఇంగ్లీష్) - ఏప్రిల్ 10
యూజ్ ది క్రో ఫైల్స్ సీజన్ 3 (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 11
మిడ్ సమ్మర్ నైట్ సీజన్ 1 (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 11
బేబీ రెయిన్ డీర్ (ఇంగ్లీష్) - ఏప్రిల్ 11
హార్ట్ బ్రేక్ హై (వెబ్ సిరీస్ 2) - ఏప్రిల్ 11
అమర్ సింగ్ చమ్కీలా (హిందీ) - ఏప్రిల్ 12
గుడ్ టైమ్స్ - ఏప్రిల్ 12
లవ్ డివైడెడ్ - ఏప్రిల్ 12

This week OTT Releases Prmalu Gaami Laal salaam And Web Series Movies List Aprli 2nd Week

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా.. :

బ్లడ్ ఫ్రీ (కొరియన్) - ఏప్రిల్ 10
ప్రేమలు (మలయాళం0 - ఏప్రిల్ 12
ది గ్రేటెస్ట్ హిట్స్ (హాలీవుడ్) - ఏప్రిల్ 12

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా..:
అన్ ఫర్ గాటన్ సీజన్ 5 (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 8
ది ఎక్సార్సిస్ట్: బిలీవర్ (అమెరికన్ సిరీస్) - ఏప్రిల్ 9
ఫౌలౌట్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 12
ఎన్ డబ్ల్యూఎస్ఎల్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 12

ఆహా వేదికగా..:

కార్తీక - ఏప్రిల్ 9
ప్రేమల్ (తెలుగు) - ఏప్రిల్ 12

లయన్స్ గేట్ ప్లే..:
హైటౌన్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 12

సన్ నెక్స్ట్..:
లాల్ సలామ్ (తమిళ్, తెలుగు) - ఏప్రిల్ 12

సోనీ లివ్..:
అదృశ్యం (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 11

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X