OTT లవర్స్ గెట్ రెడీ... 28 సినిమాలు రిలీజ్... అందులో చూడాల్సినవి ఇవే!

కొత్త వారం వచ్చేసింది... అందులో దసరా పండుగ.. థియేటర్లలో పెద్ద సినిమాలు సందడి చేస్తున్నాయి.. ఇక ఓటీటీలోనూ కొత్త కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 28 సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఏ సినిమాలు... ఎక్కడ చూడాలి.. అందులో ఇంట్రెస్ట్ కలిగించే చిత్రాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

థియేటర్లలో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలు అలరిస్తున్నాయి. ఇక ఈ వారం అంతగా పెద్ద సినిమాలు లేవు. ఇక ఓటీటీలో మాత్రం 28 సినిమాలు, సిరీసులు సందడి చేయనున్నాయి. ఇక ఇందులో ముఖ్యంగా... రాఘవా లారెన్స్ చంద్రముఖి 2, రామ్ పోతినేని బోయపాటి స్కంద, రవితేజ నిర్మించిన చాంగురే బంగారు రాజా సినిమాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. దాంతో పాటు.. మాస్టర్ పీస్ అనే వెబ్ సిరీస్ ఆసక్తిగా అనిపిస్తుంది. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ డబ్బింగ్ మూవీస్, వెబ్ సిరీసులు కూడా ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.

This week OTT Releases: Ram Skanda, Chandramukhi 2 and Web Series, Movies List October 4th week 2023

ఇక ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీసులు ఇవే....

అమెజాన్ ప్రైమ్:

1. పరంపోరుల్ (తమిళ సినిమా) - అక్టోబరు 24న స్ట్రీమింగ్ అవుతుంది
2. ఏస్ప్రింట్స్ సీజన్ 2 (హిందీ సిరీస్) - అక్టోబరు 25న స్ట్రీమింగ్
3. ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ద బీస్ట్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 26న స్ట్రీమింగ్
4. కన్సక్రేషన్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 27న స్ట్రీమింగ్

This week OTT Releases: Ram Skanda, Chandramukhi 2 and Web Series, Movies List October 4th week 2023

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
5. మాస్టర్ పీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబరు 25న స్ట్రీమింగ్
6. కాఫీ విత్ కరణ్ సీజన్ 8 (హిందీ టాక్ షో) - అక్టోబరు 26న స్ట్రీమింగ్
7. స్కంద (తెలుగు సినిమా) - అక్టోబరు 27న స్ట్రీమింగ్

నెట్‌ఫ్లిక్స్:
8. బర్నింగ్ బిట్రేయల్ (పోర్చుగీస్ సినిమా) - అక్టోబరు 25న స్ట్రీమింగ్
9. లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 25న స్ట్రీమింగ్
10. చంద్రముఖి 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబరు 26న స్ట్రీమింగ్
11. లాంగ్ లివ్ లవ్ (థాయ్ సినిమా) - అక్టోబరు 26న స్ట్రీమింగ్
12. ప్లూటో (జపనీస్ సిరీస్) - అక్టోబరు 26న స్ట్రీమింగ్
13. పెయిన్ హజ్లర్స్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 27న స్ట్రీమింగ్
14. సిస్టర్ డెత్ (స్పానిష్ సినిమా) - అక్టోబరు 27న స్ట్రీమింగ్
15. టోర్ (స్వీడిష్ సిరీస్) - అక్టోబరు 27న స్ట్రీమింగ్
16. ఎల్లో డోర్: 90స్ Lo-Fi ఫిల్మ్ క్లబ్ (కొరియన్ సినిమా) - అక్టోబరు 27న స్ట్రీమింగ్
17. కాస్ట్ ఎవే దివా (కొరియన్ సిరీస్) - అక్టోబరు 28న స్ట్రీమింగ్

ఆహా:
18. పరంపోరుల్ (తమిళ సినిమా) - అక్టోబరు 24న స్ట్రీమింగ్

ఈ-విన్:
19. చాంగురే బంగారు రాజా (తెలుగు మూవీ) - అక్టోబరు 27న స్ట్రీమింగ్

సోనీ లివ్:
20. పెబ్బల్స్ (తమిళ సినిమా) - అక్టోబరు 27న స్ట్రీమింగ్

జియో సినిమా:
21. ఫోన్ కాల్ (హిందీ సినిమా) - అక్టోబరు 23న స్ట్రీమింగ్ అవుతుంది

జీ5:
22. దురంగ సీజన్ 2 (హిందీ సిరీస్) - అక్టోబరు 24న స్ట్రీమింగ్ అవుతుంది
23. నికోంజ్ - ద సెర్చ్ బిగిన్స్ (బెంగాలీ సినిమా) - అక్టోబరు 27న స్ట్రీమింగ్

This week OTT Releases: Ram Skanda, Chandramukhi 2 and Web Series, Movies List October 4th week 2023

హెచ్‌ఆర్ ఓటీటీ:
24. నడికలిల్ సుందరి యమున (మలయాళ సినిమా) - అక్టోబరు 23న స్ట్రీమింగ్

బుక్ మై షో:
25. నైట్స్ ఆఫ్ జొడాయిక్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 24న స్ట్రీమింగ్

లయన్స్ గేట్ ప్లే:
26. కాబ్ వెబ్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 27న స్ట్రీమింగ్

ఆపిల్ ప్లస్ టీవీ :
27. కర్సెస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 27న స్ట్రీమింగ్
28. ద ఎన్‌ఫీల్డ్ పొల్టర్గిస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 27న స్ట్రీమింగ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X