OTTలో వీకెండ్‌ ఫెస్టివల్... ఏకంగా 33 సినిమాలు రిలీజ్... అవి మాత్రం డోంట్ మిస్!

డిసెంబర్ రెండో వీకెండ్ వచ్చేసింది. అయితే తుపాన్ ఎఫెక్ట్ వల్ల ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసే పరిస్థితి లేదు. ఇక థియేటర్లలో యానిమల్ సినిమాతో పాటు.. హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ ట్రా ఆర్టినరీ సినిమాలు ఉన్నాయి. ఇక ఓటీటీలో ఏకంగా 33 సినిమాలు, సిరీసులు రిలీజ్ కానున్నాయి. వాటిలో ఏవి ఆసక్తి కలిగిస్తున్నాయి.. ఎందులో చూడాలి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

థియేటర్లలో రణబీర్ కపూర్ యానిమల్ సినిమాతో పాటు నాని నటించిన హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరి సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇక ఓటీటీలో రాఘవ లారెన్స్ నటించిన జిగర్ తాండ డబుల్ ఎక్స్', కడక్ సింగ్', 'ద ఆర్చీస్', 'అదృశ్య జలకంగళ్', 'దక్ దక్', 'కూసే మునిస్వామి వీరప్పన్' సినిమాలతో పాటు 'వధువు' అనే తెలుగు సిరీస్ ఆసక్తి కలిగిస్తుంది. ఇక సల్మాన్ నటింటిన టైగర్ 3 వచ్చే వారం డిసెంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

This Week OTT Releases: Tiger 3, Jigarthanda 2, Japan, Vadhuvu, Polimera 2, and Web Series, Movies List 2nd week Dec 2023

ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల జాబితా:

నెట్‌ఫ్లిక్స్

1. జిగర్ తాండ డబుల్ ఎక్స్ - తెలుగు డబ్బింగ్ సినిమా స్ట్రీమింగ్
2. లీవ్ ద వరల్డ్ బిహైండ్ - ఇంగ్లీష్ చిత్రం స్ట్రీమింగ్
3. అదృశ్య జలకంగళ్ - తెలుగు డబ్బింగ్ మూవీ స్ట్రీమింగ్
4. దక్ దక్ - హిందీ మూవీ స్ట్రీమింగ్
5. ద ఆర్చీస్ - హిందీ మూవీ స్ట్రీమింగ్
6. అనలాగ్ స్క్వాడ్ - థాయ్ సిరీస్ స్ట్రీమింగ్
7. హై టైడ్స్ - ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమింగ్
8. హిల్డా సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమింగ్
9. ఐ హేట్ క్రిస్మస్ సీజన్ 2 - ఇటాలియన్ సిరీస్ స్ట్రీమింగ్
10. మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్ - ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమింగ్
11. సుజాన్నా: మలమ్ జుమాత్ క్లివాన్ - ఇండోనేసియన్ మూవీ స్ట్రీమింగ్
12. వరల్డ్ వార్ 2: ఫ్రమ్ ద ఫ్రంట్ లైన్స్- ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమింగ్
13. ఫెర్మాట్స్ కూజిన్ - జపనీస్ సిరీస్ స్ట్రీమింగ్
14. నాగా - అరబిక్ మూవీ స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్
15. మస్త్ మైన్ రహనే కా - హిందీ సినిమా స్ట్రీమింగ్
16. మేరీ లిటిల్ బ్యాట్‌మ్యాన్ - ఇంగ్లీష్ మూవీ స్ట్రీమింగ్
17. యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ 2 - ఇంగ్లీష్ చిత్రం స్ట్రీమింగ్
18. డేటింగ్ శాంటా - స్పానిష్ మూవీ స్ట్రీమింగ్
19. సిల్వర్ అండ్ ద బుక్ ఆఫ్ డ్రీమ్స్ - జర్మన్ సినిమా స్ట్రీమింగ్
20. టగరు పాళ్య - కన్నడ చిత్రం స్ట్రీమింగ్
21. జాకీర్ ఖాన్: మన్ పసంద్ - హిందీ స్టాండప్ కామెడీ స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
22. వధువు - తెలుగు సిరీస్ స్ట్రీమింగ్
23. డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్ క్రిస్మస్: క్యాబిన్ ఫీవర్ - ఇంగ్లీష్ సినిమా స్ట్రీమింగ్
24. ద మిషన్ - ఇంగ్లీష్ మూవీ - డిసెంబరు 10న స్ట్రీమింగ్
25. హిస్టరీ: ద ఇంట్రెస్టింగ్ బిట్స్ - ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమింగ్

జీ5
26. కూసే మునిస్వామి వీరప్పన్ - తమిళ సినిమా స్ట్రీమింగ్
27. కడక్ సింగ్ - హిందీ మూవీ స్ట్రీమింగ్

సోనీ లివ్
28. చమక్ - తెలుగు డబ్బింగ్ సిరీస్ స్ట్రీమింగ్
మనోరమ మ్యాక్స్
29. అచనోరు వళ వెచు - మలయాళ మూవీ స్ట్రీమింగ్
బుక్ మై షో
30. ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్ - ఇంగ్లీష్ సినిమా స్ట్రీమింగ్
లయన్స్ గేట్ ప్లే
31. డిటెక్టివ్ నైట్: రెడంప్షన్ - ఇంగ్లీష్ మూవీ స్ట్రీమింగ్
జియో సినిమా
32. మిస్టర్ మాంక్స్ లాస్ట్ కేస్: ఏ మాంక్ మూవీ - ఇంగ్లీష్ మూవీ - డిసెంబరు 09న స్ట్రీమింగ్
33. స్కూబీ-డూ! అండ్ క్రిప్టో, టూ! - ఇంగ్లీష్ సినిమా - డిసెంబరు 10న స్ట్రీమింగ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X