This Week OTT Releases: ఈ వారం ఓటీటీ, థియేటర్స్ లో పండగ.. సినిమాల లిస్ట్ ఇదే!
OTT Releases This Week: రోజురోజుకు ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. థియేటర్లలో విడుదలైన సినిమాల కంటే ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ కే ఎక్కువ మంది దీనికే ఓటేస్తున్నారు. చాలా తక్కువ ఖర్చుతో ఇంటిల్లి పాది ఇంట్లోనే కూర్చోని చూసేస్తున్నారు. కొన్ని సినిమాలయితే నేరుగా ఓటీటీలో డైరెక్ట్ గా విడుదల చేస్తున్నారంటే.. ఓటీటీ మార్కెట్ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. దసరా సందర్భంగా పలు స్టార్ హీరోల సినిమాలు థియోటర్లలో సందడి చేశాయి. ఇక పండగ తర్వాత ఈ వారం ఓటీటీ లవర్స్ అలరించడానికి మరికొన్ని సీరీస్ లు, సినిమాలు రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వారం ఓటీటీ సినిమాలు (This Week OTT Releases)
డిస్నీ హాట్ స్టార్ (Hotstar):
హుల్లా (హింది) - హాట్‌స్టార్
1000 బేబీస్ (మలయాళం) - హాట్‌స్టార్ సిరీస్
రివల్స్ (ఇంగ్లీష్) - హాట్‌స్టార్ సిరీస్
నెమెసిస్ S1 (డచ్) - హాట్‌స్టార్ సిరీస్

లాంగ్‌లెగ్స్ (ఇంగ్లీష్)
కడైసి ఉలగా పోర్ (తమిళ్)
లాఫింగ్ బుద్ధ (కన్నడ)
స్నేక్ అండ్ లాడర్స్ (తమిళ్) - సిరీస్
ధిష్క్యోన్ (మరాఠీ)
కల్ట్ (ఫ్రెంచ్) - ప్రైమ్ సిరీస్
పార్క్ ఉన్మాది (పోర్చుగీస్)
ది ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్)- సిరీస్
క్లాంత (కన్నడ) - ప్రైమ్ రెంట్
జియో సినిమా:
హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్) సిరీస్
క్రిస్పీ రిష్టే ( హీంది)
నెట్‌ఫ్లిక్స్ (Netflix):
ది లింకన్ లాయర్
ఫ్యాబులస్ లైవ్‌స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్ సీజన్ 3
స్వీట్ బాబీ (ఇంగ్లీష్)- డాక్యుమెంట్
అవుట్ సైట్ (ఫిలిపినో)
ఉమెన్ ఆఫ్ ది అవర్ (ఇంగ్లీష్)
ఐ ఆమ్ ఏ కిల్లర్ S5 (ఇంగ్లీష్) సిరీస్
బాలీవుడ్ వైవ్స్ (ఇంగ్లీష్) సిరీస్
షాడో స్ట్రేస్ (ఇండోనేషియా)
కలి (తెలుగు)- Etv విన్
దసరా సందర్భంగా పలు స్టార్ హీరోల సినిమాలు థియోటర్లలో సందడి చేసిన విషయం తెలిసిందే. కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంటే.. మరి కొన్ని మూవీ డిజాస్టర్ గా మారాయి. ఇక పండగ తర్వాత ఈ వారం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి కొన్ని సినిమాలు రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వారం విడుదలవుతున్న సినిమాలు.
తమిళంలో..
సర్ (Sir)
అలాన్ (Aalan)
రాకెట్ డ్రైవర్( Rocket driver)
బాలీవుడ్ లో ..
క్రిస్పీ రిష్టే (డైరెక్ట్ OTT)
ఆయుష్మతి గీతా మెట్రిక్ పాస్ (Aayushmati Geeta Matric Pass)
మలయాళంలో ..
బౌగెన్విల్లా (Bougainvillea)
పోరట్టు నదకం( Porattu Nadakam)
హాలీవుడ్ (Hollywood)
ది వైల్డ్ రోబోట్ (The Wild Robot)
కన్నడలో ..
మర్ఫీ (Murphy)
శరణార శక్తి (Sharanara Shakti)
'ఖడ్గం' రీ రిలీజ్
దేశభక్తి నేపథ్యంలో 2002 లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ 'ఖడ్గం'. ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్టోబర్ 18న ఈ మూవీ థియేటర్స్ లో రీ రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











