OTTలో సినీ జాతర... ఏకంగా 24కు పైగా సినిమాలు.. వాటిపైనే అందరి ఫోకస్!

ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో సినిమాల జాతరే. గత వారంతో పోలిస్తే... ఈవారం థియేటర్లలో పెద్ద సినిమాలు, ఓటీటీలో ఆసక్తికర సినిమాలు, వెబ్ సీరిసులు సందడి చేయనున్నాయి. ఖుషి, ఏజెంట్ సహా కుమారి శ్రీమతి, పాపం పనివాడు లాంటి సీరిస్ లు కూడా ఓటీటీలో విడుదల కానున్నాయి. ఇక ఏ ఏ ఓటీటీల్లో... ఏ ఏ సినిమాలు రిలీజ్ కానున్నాయో తెలుసుకుందాం.

ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాల విషయానికి వస్తే... ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, క్యూట్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మూవీ 'స్కంద'. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ, సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో పాటు... 'చంద్రముఖి' చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న 'చంద్రముఖి 2' రానుంది. ఇది కూడా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి పి.వాసు దర్శకత్వం వహించగా.... లారెన్స్‌ హీరోగా నటిస్తుంచారు. ఇక చంద్రముఖిగా బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ కనిపించబోతోంది. విరాట్‌ కర్ణ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం 'పెదకాపు' సెప్టెంబర్ 29న విడుదల కానుంది.

This week OTT, Theatrical Releases: Skanda, Chandramukhi2 and Web Series, Movies List Sept 5th week 2023

ఇక ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు

నెట్‌ఫ్లిక్స్:

1. లిటిల్ బేబీ బమ్: మ్యూజిక్ టైమ్(ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 25న స్ట్రీమింగ్

2. ద డెవిల్స్ ప్లాన్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 26న స్ట్రీమింగ్

3. ఓవర్‌హౌల్ (పోర్చుగీస్ మూవీ) - సెప్టెంబరు 27న స్ట్రీమింగ్

4. స్వీట్ ఫ్లో 2 (ఫ్రెంచ్ చిత్రం) - సెప్టెంబరు 27న స్ట్రీమింగ్

5. ద వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 27న స్ట్రీమింగ్

6. ఐస్ కోల్డ్: మర్డర్, కాఫీ అండ్ జెస్సీకా వాంగ్సో (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 28న స్ట్రీమింగ్

7. లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ (ఇంగ్లీష్ మూవీ - సెప్టెంబరు 28న స్ట్రీమింగ్

8. ఫెయిర్ ప్లే (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 29న స్ట్రీమింగ్

9. చూనా (హిందీ సిరీస్) - సెప్టెంబరు 29న స్ట్రీమింగ్

10. నో వేర్ (స్పానిష్ సినిమా) - సెప్టెంబరు 29న స్ట్రీమింగ్

11. రెప్టైల్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 29న స్ట్రీమింగ్

12. ఖుషి (తెలుగు సినిమా) - అక్టోబరు 01న స్ట్రీమింగ్

13. స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ద స్పైడర్-వర్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 01న స్ట్రీమింగ్

This week OTT,

అమెజాన్ ప్రైమ్:

14. హాస్టల్ డేజ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 27న స్ట్రీమింగ్

15. కుమారి శ్రీమతి (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 28న స్ట్రీమింగ్

16. డోబుల్ డిస్కోర్షో (స్పానిష్ చిత్రం) - సెప్టెంబరు 28న స్ట్రీమింగ్

హాట్‌స్టార్:

17. కింగ్ ఆఫ్ కొత్త (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 28న స్ట్రీమింగ్

18. లాంచ్ ప్యాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 29న స్ట్రీమింగ్

19. తుమ్ సే నా హో పాయేగా (హిందీ సినిమా) - సెప్టెంబరు 29న స్ట్రీమింగ్

ఆహా:

20. పాపం పసివాడు (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 29న స్ట్రీమింగ్

21. డర్టీ హరి (తమిళ చిత్రం) - సెప్టెంబరు 29న స్ట్రీమింగ్

This week OTT,

సోనీ లివ్:

22. చార్లీ చోప్రా (హిందీ సిరీస్) - సెప్టెంబరు 27న స్ట్రీమింగ్

23. ఏజెంట్ (తెలుగు మూవీ) - సెప్టెంబరు 29న స్ట్రీమింగ్

24. అడియై! (తమిళ సినిమా) - సెప్టెంబరు 29న స్ట్రీమింగ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X