Apsara Rani: అతిచిన్న డ్రెస్‌లో అప్సర రాణి.. అంతటి గాలిలోనూ గెంతులేస్తూ గ్లామర్ ట్రీట్!
అప్సర రాణి.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం 28 ఏళ్ల వయసు మాత్రమే కల్గిన ఈ క్యూట్ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ హాట్ ట్రీట్ ఇస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ అతి చిన్న డ్రెస్ వేసుకుని.. విపరీతమైన గాలిలో గెంతులేస్తూ రచ్చ చేసింది. కానీ అందులో అందాలు అద్భుతంగా కనిపిస్తుండగా.. అంతా ఫిదా అయిపోతున్నారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
4 లెటర్స్ సినిమా ద్వారా సినీ రంగంలో అడుగు పెట్టిన అస్పర రాణి.. ఉల్లాలా ఉల్లాలా, థ్రిల్లర్ వంటి సినిమాల్లోనూ నటించింది. అలాగే క్రాక్ చిత్రంలోనూ భూమ్ బద్దలు పాటలో స్టెప్పులేసింది. డీ కంపెనీ అనే సినిమాలోనూ అందాలు ఆరబోస్తూ.. రచ్చ చేసింది. ఇక సిటీమార్ సినిమా పెప్సీ ఆంటీ పాటలో అదిరిపోయే డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన డేంజరస్ సినిమాలో నటించి మెప్పించింది. లెస్బియన్ గా కనిపించి అందరినీ షాక్ కు గురి చేసింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ద్వారానే ఈమెకు విపరీతమైన గుర్తింపు వచ్చింది.

ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అదిరిపోయే ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. అలాగే తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే వీడియో పోస్ట్ చేసింది. అందులో అతి చిన్న పూల ప్రింటెడ్ డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది.

ముఖ్యంగా హెయిర్ లీవ్ చేసుకుని.. ఓ చెరువు గట్టు వద్దకు వెళ్లింది. అక్కడే ఓ అదిరిపోయే పాటకు స్టెప్పులు వేస్తూ రచ్చ చేసింది. అదే సమయంలో విపరీతమైన గాలి వీచగా.. ఆమె డ్రెస్ గాలికి అటూ ఇటూ వెళ్లగా.. అందాలన్నీ చక్కగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు, హాట్ ట్రీట్ అదిరింది అప్సరా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అప్సర ఈ ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వేలల్లో లైకులు, వందల్లో కామెంట్లు వచ్చాయి. నెటిజెన్లు కూడా ఆమె అందాలకు ఫిదా అయిపోతూ రచ్చ చేస్తున్నారు.
ఇంత అందంగా ఉన్న నువ్వు మరిన్ని సినిమాల్లో కనిపిస్తూ మమ్మల్ని ఎంటర్ టైన్ చేయాలంటూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. అలాగే రోజూ సామాజిక మాధ్యమాల వేధికగా నీ ఫొటోలను వదలాలని... అప్పుడే తాము బాగా ఎంజాయ్ చేయగల్గుతామని అంటున్నారు.


Click it and Unblock the Notifications











