Urfi Javed ఎరుపు రంగు బికినీలో రచ్చ.. వాలంటైన్ డే రోజున హాట్ వీడియోతో ఉర్పీ జావెద్
బిగ్‌బాస్ ఓటీటీ బ్యూటీ ఉర్పీ జావెద్ అందాల అరబోతకు ఆకాశమే హద్దుగా మారుతున్నది. విచిత్రమైన డ్రస్సులు, అర్ధనగ్న భంగిమలతో నిత్యం ముంబై ప్రధాన వీధుల్లో మీడియా కెమెరాలకు విందు భోజనంగా మారుతున్నది. అశ్లీల దుస్తులతో సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న ఉర్ఫీ జావెద్.. వాలంటైన్ డే రోజున కూడా అదే తీరుతో చెలరేగిపోయింది. వాలంటైన్స్ డే రోజున ఉర్పీ జావెద్ ఎలాంటి డ్రస్సులో హంగామా చేసిందంటే?

బిగ్‌బాస్ ఓటీటీలోకి
గ్లామర్ బ్యూటీగా కంటే నటిగా ఉర్పీ జావెద్ గురించి పెద్దగా తెలియదు. హిందీలో బడే భయ్యా కి దుల్హనియా, మేరి దుర్గ లాంటి సీరియల్స్‌లో నటించి ఉత్తరాది బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది. ఎప్పుడైతే బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటి నుంచి ఉర్పీ జోష్ భారీగా పెరిగిపోయింది. ఒకవారంలో బిగ్‌బాస్ నుంచి తిరిగి వచ్చిన ఆమె.. ఆ తర్వాత రోడ్లపై అశ్లీల దుస్తులతో రచ్చ చేయడం మొదలుపెట్టింది.

ఉర్పీపై ముంబై వాసుల ఆగ్రహం
ఉర్ఫీ జావెద్ ఫ్యాషన్ పిచ్చి విషయానికి వస్తే.. మానవమాత్రులెవరు ధరించని బట్టలు ధరిస్తూ అందర్నీ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేసే ఫోటోలు వైరల్‌గా, ట్రెండీగా మారుతుంటాయి. అయితే ఆమె అందాల ఆగడాలను భరించలేని ముంబై వాసులు ఉర్పీపై కేసులు కూడా పెట్టారు. అయినా కేసులకు కూడా బెదిరిపోకుండా తన పంథాను కొనసాగిస్తూనే ఉంది.
బికినీ అందాలతో రచ్చ
ఇక వాలంటైన్ డే రోజున ఎలాంటి అవతారంలో కనిపిస్తుందనే అభిమానులకు, నెటిజన్లకు భారీగానే షాకిచ్చింది. వాలంటైన్ డే రోజుకు సరిపడే థీమ్ రెడ్‌తో బెదరగొట్టింది. ఏకంగా బికినీలో అందాలను ఆరబోస్తూ హంగామా చేసింది. అయితే సముద్రతీరంలో బికినీలో దర్శనమివ్వకుండా ఇంట్లోనే ఎరుపురంగు దుస్తుల్లో వీడియో షూట్ చేసింది.

ప్యాంటీ, బ్రాతో వాలంటైన్ విందు
ఇంట్లో ఒంటిపై ఎరుపు రంగు డ్రెస్‌ను కప్పుకొని ఫ్యాషన్ ర్యాంప్‌పై వాక్ చేసినట్టు చూస్తూ.. అమాంతం ఒంటిపై నుంచి డ్రస్సును తీసేసింది. ఒంటిపై కేవలం ప్యాంటీ, బ్రాతో ఉన్న ఉర్పీ తన ఒళ్లంత చూపిస్తూ అంగాంగ ప్రదర్శనతో హల్‌చల్ చేసింది. ప్రస్తుతం ఉర్పీ జావెద్ వీడియో ప్రేమికుల రోజున యూత్‌కు కాకపెట్టిస్తున్నది.


Click it and Unblock the Notifications











