twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Barack Obama కు ఎమ్మీ అవార్డు.. రెండో అమెరికా అధ్యక్షుడిగా రికార్డు

    |

    అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మరో ఘనతను సాధించాడు. నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్ అవర్ గ్రేట్ నేషనల్ పార్క్స్ ‌కు వ్యాఖ్యతగా సేవలందించినందుకు గాను బెస్ట్ నేరేటర్‌గా ఎమ్మీ అవార్డు లభించింది. ప్రపంచంలోని జాతీయ పార్కులపై ఒబామా సొంత నిర్మాణ సంస్థ హైయ్యర్ గ్రౌండ్ ఐదు పార్టుల సిరీస్‌ను రూపొందించింది. అమెరికా అధ్యక్షుడి హోదాలో ఎమ్మీ అవార్డును అందుకొన్న రెండో వ్యక్తిగా రికార్డును సృష్టించారు.

    Barack Obama

    2017లో అధ్యక్ష పదవి నుంచి రిటైర్మెంట్ అయిన తరవ్ాత భార్య మిచెల్లితో కలిసి హయ్యర్ గ్రౌండ్ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ కోసం పది మిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేశారు. ఐదు ఖండాల్లోని జాతీయ పార్కులపై, అలాగే చిలియన్ పాంటగోనియా, ఇండోనేషియాలోని పార్కులపై నెట్ ఫ్లిక్స్‌తో కలిసి ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.

    గతంలో ది అడాసిటీ ఆఫ్ హోప్, డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ అనే డాక్యుమెంటరీలకు ఒబామా గ్రామీ అవార్డులను అందుకొన్నారు.

    English summary
    USA Former President Barack Obama won Emmy Award for Netflix documentary. Netflix tweeted that, Congrats to President Barack Obama who just became the first President to win a competitive Emmy for narrating Our Great National Parks
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X