సమంత, నాగచైతన్య పోటాపోటీగా.. రూట్ మార్చేసి అలా!

ఒకప్పుడు తెలుగు సినిమా దగ్గరే కాకుండా సౌత్ సినిమా దగ్గర కూడా మంచి అడోరబుల్ కపుల్స్ అనే ప్రస్తావన వస్తే అందులో ఖచ్చితంగా కనిపించే పేర్లలో అక్కినేని యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య అలాగే సమంతల జంట కోసం కూడా వినిపించేది. మరి ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఊహించని విధంగా విడిపోతున్నట్టు షాకిచ్చారు.

తర్వాత విడిపోయి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. మరి ప్రొఫెషనల్ గా సమంత మరింత స్థాయిలో సెటిల్ అయ్యిపోయింది. చైతు మాత్రం ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ప్రొఫెషనల్ గా సమంత చైతుకి సమాధానం ఇస్తే.. పర్శనల్ లైఫ్ పరంగా నాగ చైతన్య రెండో పెళ్లి అనౌన్స్ చేసి షాకిచ్చాడు.

With compitite samantha naga chaitanya planning a big web series

కాగా ఇదిలా ఉండగా ఇప్పుడు ఇద్దరూ ప్రొఫెషనల్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. సమంత నటించిన భారీ ఓటీటీ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ రిలీజ్ కి రాబోతుంది. అలాగే ఇంకో భారీ సిరీస్ ని కూడా ఆమె స్టార్ట్ చేసింది. ఇక ఇదంతా బాగానే ఉంది కాని నాగ చైతన్య మాత్రం ఒకే ఒక్క సిరీస్ ని చేసి తన ఓటీటీ డెబ్యూతో హిట్ కొట్టేసాడు. ఇక ఈ సిరీస్ తర్వాత సినిమాలో బిజీగా ఉన్నాడు.

కానీ ఓ పక్క సమంత ఓటీటీ విషయంలో దూసుకెళ్తుంటే చైతు కూడా గట్టి పోటీ ఇవ్వాలని తను కూడా ఇంకో క్రేజీ సిరీస్ ని ఓకే చేసినట్లు పలు వార్తలు అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాగా ఈ గాసిప్స్ లో ఇపుడు కొంచెం క్లారిటీ వినిపిస్తోంది. ఇందులో ఎలాంటి నిజం లేదట. ఇపుడు చైతు తన కెరీర్ బిగ్గెస్ట్ సినిమా అయిన "తండేల్" లో మాత్రమే బిజీగా ఉన్నాడని తెలుస్తోంది.

అయితే ఇంకో సిరీస్ విషయానికి వస్తే తను ఆల్రెడీ చేసిన హిట్ సిరీస్ దూత కి సీక్వెల్ మాత్రమే చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా తండేల్ తర్వాతే ఉండొచ్చని వినిపిస్తోంది. సో సామ్ ఏదో చేస్తుంది చై అయితే ఎగ్జైట్ అవ్వడం లేదట. తన ప్లానింగ్స్ లో తను ఉన్నాడు అని చెప్పొచ్చు.

With compitite samantha naga chaitanya planning a big web series

కాగా తన సినిమాని చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ రేస్ లోనే నిలిపే ప్రయత్నాలు మేకర్స్ చేస్తున్నారు. ఇక చైతూ రెండో పెళ్లి ఎప్పుడు ఏంటి అనేవి కూడా ముందు రోజుల్లో రివీల్ కానున్నాయి. అలాగే ఇటీవల అక్కినేని కుటుంబం సమంత విషయంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పరంగా భారీ మొత్తంలో పరువు నష్టం దావా వేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇలా అక్కినేని కుటుంబం పలు సినిమాలు, కాంట్రవర్సీ లతో బిజీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: naga chaitanya samantha thandel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X