twitter
    bredcrumb

    Green India Challenge: నాగచైతన్యతో కలిసి మొక్కలు నాటిన అమీర్ ఖాన్.. ఎవరి సాయం లేకుండా..

    By Musti Prashanth
    | Published: Sunday, September 19, 2021, 14:45 [IST]

    Aamir Khan participated in Green India Challenge today in Hyderabad. Later in the evening today, he will be attending LoveStory event. అమీర్ ఖాన్ నేడు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో కూడా ఒక భాగం అయ్యారు. పర్యావరణాన్ని ఎంతగానో ఇష్టపడే అమీర్ ఖాన్ నాగచైతన్యతో కలిసి హైదరాబాద్ లో మొక్కలు నాటారు. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో ఆయన ఎంతో ఇష్టంగా పాల్గొన్నారు.
     Green India Challenge: నాగచైతన్యతో కలిసి మొక్కలు నాటిన అమీర్ ఖాన్.. ఎవరి సాయం లేకుండా..
    1/11


    ఇక నేడు అమీర్ ఖాన్ హైదరాబాద్ కు రాగానే నాగచైతన్య ప్రత్యేకంగా ఆయనను ఎయిర్ పోర్ట్ కు వెళ్లి రిసీవ్ చేసుకున్నారు.
     Green India Challenge: నాగచైతన్యతో కలిసి మొక్కలు నాటిన అమీర్ ఖాన్.. ఎవరి సాయం లేకుండా..
    2/11


    మెగాస్టార్ చిరంజీవితో పాటు అమీర్ ఖాన్ కూడా వేడుకకు వస్తుండడంతో  ఈ వేడుకపై స్పెషల్ ఫోకస్ ఏర్పడింది.
     Green India Challenge: నాగచైతన్యతో కలిసి మొక్కలు నాటిన అమీర్ ఖాన్.. ఎవరి సాయం లేకుండా..
    3/11


    ఇక హైదరాబాద్ లో ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు.
     Green India Challenge: నాగచైతన్యతో కలిసి మొక్కలు నాటిన అమీర్ ఖాన్.. ఎవరి సాయం లేకుండా..
    4/11

    ఎయిర్ పోర్ట్ నుంచి వచ్చిన అనంతరం ఆయన కొంతమంది ప్రముఖులను ప్రత్యేకంగా కలుసుకున్నారు.
     Green India Challenge: నాగచైతన్యతో కలిసి మొక్కలు నాటిన అమీర్ ఖాన్.. ఎవరి సాయం లేకుండా..
    5/11

    మట్టిలో ఎక్కువగా తిరిగే అమీర్ ఖాన్ తన ఫామ్ హౌజ్ లో కూడా ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు 
     Green India Challenge: నాగచైతన్యతో కలిసి మొక్కలు నాటిన అమీర్ ఖాన్.. ఎవరి సాయం లేకుండా..
    6/11

    ఎవరి సహాయం లేకుండా తనే మొక్కను మట్టిలో పెట్టి ఒక సాధారణ వ్యక్తిలా కనిపించారు.
     Green India Challenge: నాగచైతన్యతో కలిసి మొక్కలు నాటిన అమీర్ ఖాన్.. ఎవరి సాయం లేకుండా..
    7/11


    టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో ఆయన ఎంతో ఇష్టంగా పాల్గొన్నారు.
     Green India Challenge: నాగచైతన్యతో కలిసి మొక్కలు నాటిన అమీర్ ఖాన్.. ఎవరి సాయం లేకుండా..
    8/11


    పర్యావరణాన్ని ఎంతగానో ఇష్టపడే అమీర్ ఖాన్ నాగచైతన్యతో కలిసి హైదరాబాద్ లో మొక్కలు నాటారు.
     Green India Challenge: నాగచైతన్యతో కలిసి మొక్కలు నాటిన అమీర్ ఖాన్.. ఎవరి సాయం లేకుండా..
    9/11

    అమీర్ ఖాన్ నేడు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో కూడా ఒక భాగం అయ్యారు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X