Krishnam Raju No More: మీరెప్పుడు చూడని రెబల్ స్టార్ రేర్ ఫొటోస్.. చెరగని చిరునవ్వు!

    By Prashanth Musti
    | Published: Sunday, September 11, 2022, 11:03 [IST]
    Krishnam Raju No More: మీరెప్పుడు చూడని రెబల్ స్టార్ రేర్ ఫొటోస్.. చెరగని చిరునవ్వు!
    1/10
    తొలి చిత్రానికే నంది అవార్డు కూడా లభించింది.  ఆ తర్వాత చాలా సినిమాల్లో పవర్ఫుల్ విలన్‌గా కూడా నటించాడు.  అనంతరం హీరోగా మారారు.
    తొలి చిత్రానికే నంది అవార్డు కూడా లభించింది.  ఆ తర్వాత చాలా సినిమాల్లో పవర్ఫుల్ విలన్‌గా...
    Krishnam Raju No More: మీరెప్పుడు చూడని రెబల్ స్టార్ రేర్ ఫొటోస్.. చెరగని చిరునవ్వు!
    2/10
    కాకినాడ, నర్సాపురం నియోజకవర్గాల నుంచి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన కృష్ణంరాజు కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజమండ్రి నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు.
    కాకినాడ, నర్సాపురం నియోజకవర్గాల నుంచి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన కృష్ణంరాజు...
    Krishnam Raju No More: మీరెప్పుడు చూడని రెబల్ స్టార్ రేర్ ఫొటోస్.. చెరగని చిరునవ్వు!
    3/10
    గోపీ కృష్ణ మూవీస్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో పలు సినిమాలు నిర్మించారు.  ముఖ్యంగా ప్రభాస్ తో బిల్లా సినిమాను అలాగే రాధే శ్యామ్ సినిమాలను నిర్మించారు.
    గోపీ కృష్ణ మూవీస్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో పలు సినిమాలు నిర్మించారు.  ముఖ్యంగా ప్రభాస్ తో...
    Krishnam Raju No More: మీరెప్పుడు చూడని రెబల్ స్టార్ రేర్ ఫొటోస్.. చెరగని చిరునవ్వు!
    4/10
    కృష్ణంరాజు అంటే దాదాపు చిత్ర పరిశ్రమలో ఉన్న అందరి ప్రముఖ హీరోల కుటుంబాలకు కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. మెగా నందమూరి ఘట్టమనేని హీరోలు కూడా ఆయనను ఎంతగానో గౌరవిస్తారు.
    కృష్ణంరాజు అంటే దాదాపు చిత్ర పరిశ్రమలో ఉన్న అందరి ప్రముఖ హీరోల కుటుంబాలకు కూడా మంచి పరిచయాలు...
    Krishnam Raju No More: మీరెప్పుడు చూడని రెబల్ స్టార్ రేర్ ఫొటోస్.. చెరగని చిరునవ్వు!
    5/10
    అనేక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరియు నంది అవార్డులను కూడా గెలుచుకున్నాడు. తాండ్ర పాపారాయుడు, భక్త కన్నప, బొబ్బిలి బ్రహ్మన్న, బావ బావమరిది, ధర్మాత్ముడు, జీవన తరంగాలు కృష్ణవేణి మొదలైనవి ఆయన కెరీర్ లో బిగ్ హిట్స్.
    అనేక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరియు నంది అవార్డులను కూడా గెలుచుకున్నాడు. తాండ్ర పాపారాయుడు,...
    Krishnam Raju No More: మీరెప్పుడు చూడని రెబల్ స్టార్ రేర్ ఫొటోస్.. చెరగని చిరునవ్వు!
    6/10
    కృష్ణంరాజు సినిమా కెరియర్ లో అడుగు పెట్టినప్పుడు నుంచి కూడా పెద్దగా ఎలాంటి వివాదాలకు వెళ్ళకుండా ఎంతో క్రమశిక్షణతో ఇతర నటీనటులతో చాలా స్నేహంగా కొనసాగుతూ ఉండేవారు.
    కృష్ణంరాజు సినిమా కెరియర్ లో అడుగు పెట్టినప్పుడు నుంచి కూడా పెద్దగా ఎలాంటి వివాదాలకు...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X