ఖుషి సినిమాతో పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేసిన స్టైల్.. ఫొటోస్ వైరల్!

    By Musti Prashanth
    | Published: Wednesday, December 28, 2022, 22:01 [IST]
    ఖుషి సినిమాతో పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేసిన స్టైల్.. ఫొటోస్ వైరల్!
    1/10
    ఖుషి సినిమా తమిళంలో విజయ్ చేశాడు. అయితే ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తన స్టైల్ కు తగ్గట్టుగా రీమేక్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు.
    ఖుషి సినిమా తమిళంలో విజయ్ చేశాడు. అయితే ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తన స్టైల్...
    ఖుషి సినిమాతో పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేసిన స్టైల్.. ఫొటోస్ వైరల్!
    2/10
    ఇక మళ్లీ ఇన్నాళ్లకు ఖుషి సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేస్తూ ఉండడంతో మరోసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికి కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది.
    ఇక మళ్లీ ఇన్నాళ్లకు ఖుషి సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేస్తూ ఉండడంతో మరోసారి పవన్...
    ఖుషి సినిమాతో పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేసిన స్టైల్.. ఫొటోస్ వైరల్!
    3/10
    ఇక ఈ సినిమాలో పెద్దగా యాక్షన్స్ సన్నివేశాలు ఉండవు. కేవలం ఇద్దరూ ప్రేమికుల మధ్య కొనసాగే సరదా సన్నివేశాలు రొమాంటిక్ సీన్స్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేశాయి.
    ఇక ఈ సినిమాలో పెద్దగా యాక్షన్స్ సన్నివేశాలు ఉండవు. కేవలం ఇద్దరూ ప్రేమికుల మధ్య కొనసాగే సరదా...
    ఖుషి సినిమాతో పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేసిన స్టైల్.. ఫొటోస్ వైరల్!
    4/10
    ఖుషి సినిమాలో ఒక హిందీ సాంగ్ కూడా పెట్టడం జరిగింది. అప్పటివరకు తెలుగు సినిమాల్లో పూర్తిస్థాయిలో హిందీ సినిమా అనేది రాలేదు ఖుషి సినిమాలోని ఏ మెరా జహ అనే పాట అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది.
    ఖుషి సినిమాలో ఒక హిందీ సాంగ్ కూడా పెట్టడం జరిగింది. అప్పటివరకు తెలుగు సినిమాల్లో...
    ఖుషి సినిమాతో పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేసిన స్టైల్.. ఫొటోస్ వైరల్!
    5/10
    ఇక మణిశర్మ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ప్రతిపాట కూడా ఇప్పటికీ ఎన్నిసార్లు విన్నా కూడా బోర్ కొట్టదు అనే చెప్పాలి.
    ఇక మణిశర్మ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ప్రతిపాట కూడా ఇప్పటికీ...
    ఖుషి సినిమాతో పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేసిన స్టైల్.. ఫొటోస్ వైరల్!
    6/10
    ఒక విధంగా తమిళంలో కంటే ఖుషి సినిమా తెలుగులోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ సరికొత్త స్టైల్ స్ట్రాటజీ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాయి.
    ఒక విధంగా తమిళంలో కంటే ఖుషి సినిమా తెలుగులోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అదే విధంగా పవన్...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X