twitter
    bredcrumb

    Aisha Sharma: మరింత ఘాటుగా చిరుత హీరోయిన్ సిస్టర్.. ఫొటోస్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే

    By Musti Prashanth
    | Published: Wednesday, November 2, 2022, 14:09 [IST]
    Actress Aisha sharma latest beautiful glamorous photos viral, రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన నేహా శర్మ గురించి అందరికి తెలిసిందే. ఇక ఆమె సోదరి ఐషా శర్మ కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అందుకుంది. ఐషా శర్మ సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ కూడా గ్లామర్ ప్రపంచంలో మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది.
    Aisha Sharma: మరింత ఘాటుగా చిరుత హీరోయిన్ సిస్టర్.. ఫొటోస్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే
    1/10
    ఇక ఐషా శర్మ ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె క్లివెజ్ లెగ్స్ అందాలతో మతి పోగొట్టేలా స్టిల్స్ ఇస్తోంది.
    Aisha Sharma: మరింత ఘాటుగా చిరుత హీరోయిన్ సిస్టర్.. ఫొటోస్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే
    2/10
    ఇక ఐషా శర్మ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఇక ఈ బ్యూటీ కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.
    Aisha Sharma: మరింత ఘాటుగా చిరుత హీరోయిన్ సిస్టర్.. ఫొటోస్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే
    3/10
    అయితే ఐషాతో పాటు ఆమె సోదరి నేహా శర్మ కూడా ఇండస్ట్రీలో పెద్దగా క్రేజ్ అందుకోలేదు. కనీసం ఆమె వెబ్ సిరీస్ లో అయినా నటిస్తోంది. కానీ ఐషాకు మాత్రం అలాంటి ఆఫర్లు కూడా రావడం లేదు.
    Aisha Sharma: మరింత ఘాటుగా చిరుత హీరోయిన్ సిస్టర్.. ఫొటోస్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే
    4/10
    ఐషా శర్మ సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందే చాలా ఉన్నతమైన కుటుంబానికి చెందిన అమ్మాయి. వారి తండ్రి కాంగ్రెస్ రాజకీయ నాయకుడిగా పాలిటిక్స్ లో బిజీగా కొనసాగుతున్నారు.
    Aisha Sharma: మరింత ఘాటుగా చిరుత హీరోయిన్ సిస్టర్.. ఫొటోస్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే
    5/10
    ఐషా శర్మ 2018లో ఒక బాలీవుడ్ సినిమాలో కనిపించింది సత్యమేవ జయతే అనే ఆ సినిమా సక్సెస్ కాలేక పోయింది. ఆ తర్వాత అమ్మడికి బాలీవుడ్లో పెద్దగా అవకాశాలు రాలేదు.
    Aisha Sharma: మరింత ఘాటుగా చిరుత హీరోయిన్ సిస్టర్.. ఫొటోస్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే
    6/10

    7/10
    ఐషా శర్మ అప్పుడప్పుడు తన సోదరితో కూడా ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది. ఈ ఇద్దరు బ్యూటీ లు కూడా గ్లామరస్ ఫోటోషూట్స్ తో చాలాసార్లు ఆశ్చర్యపోయేలా దర్శనమిచ్చారు.
    Aisha Sharma: మరింత ఘాటుగా చిరుత హీరోయిన్ సిస్టర్.. ఫొటోస్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే
    8/10
    ఐషా శర్మ ఎలాంటి ఫోటోలు షేర్ చేసుకున్నా కూడా సోషల్ మీడియాలో చాలా తొందరగానే వైరల్ అవుతూ ఉంటాయి. ఆమె ఒక వైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరొకవైపు బికినీ అందాలతో కూడా షాక్ ఇస్తూ ఉంటుంది.
    Aisha Sharma: మరింత ఘాటుగా చిరుత హీరోయిన్ సిస్టర్.. ఫొటోస్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే
    9/10
    ఐషా శర్మ సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ కూడా గ్లామర్ ప్రపంచంలో మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X