twitter
    bredcrumb

    సెక్సీ పోజులతో షాక్ ఇస్తున్న అమలా పాల్.. ఈ స్టిల్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే

    By Musti Prashanth
    | Published: Thursday, January 13, 2022, 13:18 [IST]
    Actress Amala paul latest glamorous show photo viral , వచ్చిన కొత్తలో గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉన్న ఈ నటి ప్రస్తుతం మాత్రం ఎలాంటి ఫోటోషూట్ నిర్వహించిన కూడా అందులో చాలా ఘాటైన స్టిల్స్ తో దర్శనమిస్తుంది. రీసెంట్ గా ఎద అందాలను ఆరబోస్తూ చాలా ఘాటుగా కనిపించడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

     సెక్సీ పోజులతో షాక్ ఇస్తున్న అమలా పాల్.. ఈ స్టిల్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే
    1/10
    తెలుగు సినిమాలతో కూడా బిజీ గా మారిపోయిన అమలాపాల్ జయాపజయాలతో సంబంధం లేకుండా తన పారితోషికం స్థాయిని కూడా పెంచుతుంది.
     సెక్సీ పోజులతో షాక్ ఇస్తున్న అమలా పాల్.. ఈ స్టిల్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే
    2/10
    ఆ తర్వాత వచ్చిన ఇద్దరమ్మాయిలతో కూడా క్రేజ్ బాగానే అందుకుంది. ఒకవైపు మలయాళం సినిమాలు మరోవైపు తమిళ సినిమాలు చేసింది.  

     సెక్సీ పోజులతో షాక్ ఇస్తున్న అమలా పాల్.. ఈ స్టిల్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే
    3/10
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నాయక్ సినిమాలో అమలాపాల్, కాజల్ అగర్వాల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. 

     సెక్సీ పోజులతో షాక్ ఇస్తున్న అమలా పాల్.. ఈ స్టిల్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే
    4/10


    మొదటి సినిమా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చాయి.
     సెక్సీ పోజులతో షాక్ ఇస్తున్న అమలా పాల్.. ఈ స్టిల్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే
    5/10


    నాగ చైతన్య బెజవాడ సినిమా ద్వారా ఈ బ్యూటీ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.
     సెక్సీ పోజులతో షాక్ ఇస్తున్న అమలా పాల్.. ఈ స్టిల్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే
    6/10
    మొదట మలయాళం చిత్రం ద్వారా పరిచయమైన అమలాపాల్ ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో అన్ని రకాల లాంగ్వేజెస్ లో సినిమాలు చేసుకుంటూ వచ్చింది. 

     సెక్సీ పోజులతో షాక్ ఇస్తున్న అమలా పాల్.. ఈ స్టిల్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే
    7/10
    రీసెంట్ గా ఎద అందాలను ఆరబోస్తూ చాలా ఘాటుగా కనిపించడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

     సెక్సీ పోజులతో షాక్ ఇస్తున్న అమలా పాల్.. ఈ స్టిల్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే
    8/10
    వచ్చిన కొత్తలో గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉన్న ఈ నటి ప్రస్తుతం మాత్రం ఎలాంటి ఫోటోషూట్ నిర్వహించిన కూడా అందులో చాలా ఘాటైన స్టిల్స్ తో దర్శనమిస్తుంది. 

     సెక్సీ పోజులతో షాక్ ఇస్తున్న అమలా పాల్.. ఈ స్టిల్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే
    9/10

    ఈ బ్యూటీ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X