twitter
    bredcrumb

    Amyra Dastur: బికినీ వేసినా.. ట్రెడిషినల్ డ్రెస్ వేసుకున్నా అదే జోరు.. అమైరా మైండ్ బ్లోయింగ్

    By Musti Prashanth
    | Published: Thursday, November 3, 2022, 12:29 [IST]
    Actress Amyra Dastur latest glamorous stills viral, చూడగానే అందమైన చిరునవ్వుతో ఎంతగానో ఎట్రాక్ట్ చేసే బ్యూటిఫుల్ హీరోయిన్ అమైరా దస్తూర్. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయాలు దక్కకపోయినప్పటికీ కూడా తన అందంతోనే ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకుంది. తెలుగులో అమైరా దస్తూర్ మనసుకు నచ్చింది అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ అందులో ఆమె నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది.
    Amyra Dastur: బికినీ వేసినా.. ట్రెడిషినల్ డ్రెస్ వేసుకున్నా అదే జోరు.. అమైరా మైండ్ బ్లోయింగ్
    1/10
    చివరగా ఈ బ్యూటీ తెలుగులో రాజుగాడు అనే సినిమాలో నటించింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు. అలాగే ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు చేయడానికి కూడా చర్చలు జరుపుతోంది.
    Amyra Dastur: బికినీ వేసినా.. ట్రెడిషినల్ డ్రెస్ వేసుకున్నా అదే జోరు.. అమైరా మైండ్ బ్లోయింగ్
    2/10
    సినిమాల రిజల్ట్ అమైరా దస్తూర్ స్థాయిని పెంచకపోయినా కూడా గ్లామర్ షో ద్వారా మాత్రం బాగానే హైలెట్ అవుతోంది. ఇటీవల బికినీ అందాలతో స్టన్ అయ్యేలా పోజులు ఇచ్చింది. 
    Amyra Dastur: బికినీ వేసినా.. ట్రెడిషినల్ డ్రెస్ వేసుకున్నా అదే జోరు.. అమైరా మైండ్ బ్లోయింగ్
    3/10
    ఇక హిందీలో అయితే భగీర అనే ఒక సినిమా చేస్తోంది. అలాగే అమైరా దస్తూర్ మరికొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
    Amyra Dastur: బికినీ వేసినా.. ట్రెడిషినల్ డ్రెస్ వేసుకున్నా అదే జోరు.. అమైరా మైండ్ బ్లోయింగ్
    4/10
    ఇక ఈ బ్యూటీ రీసెంట్ గా విభిన్నమైన గ్లామర్ లుక్స్ తో సోషల్ మీడియాలో హడావిడిగా కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ ప్రపంచంలో నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయాయి.
    Amyra Dastur: బికినీ వేసినా.. ట్రెడిషినల్ డ్రెస్ వేసుకున్నా అదే జోరు.. అమైరా మైండ్ బ్లోయింగ్
    5/10
    ముఖ్యంగా తమిళంలో కూడా ఇప్పుడిప్పుడే అవకాశాలను పెంచుకుంటుంది. వీలైనంతవరకు మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకోవాలి అని అమైరా ఆలోచిస్తోంది.
    Amyra Dastur: బికినీ వేసినా.. ట్రెడిషినల్ డ్రెస్ వేసుకున్నా అదే జోరు.. అమైరా మైండ్ బ్లోయింగ్
    6/10
    2013లో ఇసఖ్ అనే సినిమా ద్వారానే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మిస్టర్ ఎక్స్ కుంగ్ ఫు యోగా అనే సినిమాలు కూడా చేసింది. కేవలం హిందీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా ఆమె అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నం చేసింది.
    Amyra Dastur: బికినీ వేసినా.. ట్రెడిషినల్ డ్రెస్ వేసుకున్నా అదే జోరు.. అమైరా మైండ్ బ్లోయింగ్
    7/10
    సోషల్ మీడియా ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంది. ఇక మోడలింగ్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ బ్యూటీకి తొందరగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వచ్చాయి.
    Amyra Dastur: బికినీ వేసినా.. ట్రెడిషినల్ డ్రెస్ వేసుకున్నా అదే జోరు.. అమైరా మైండ్ బ్లోయింగ్
    8/10
    1993లో బాంబేలో జన్మించిన ఈ బ్యూటీ చిన్నతనం నుంచే నటనపై ఆసక్తిని పెంచుకొని ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. ఇక ఫ్యాషన్ వరల్డ్ లో కూడా మంచి క్రేజ్ అందుకొని ఆ తర్వాత కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించింది.
    Amyra Dastur: బికినీ వేసినా.. ట్రెడిషినల్ డ్రెస్ వేసుకున్నా అదే జోరు.. అమైరా మైండ్ బ్లోయింగ్
    9/10
    తెలుగులో అమైరా దస్తూర్ మనసుకు నచ్చింది అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ అందులో ఆమె నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X