twitter
    bredcrumb

    Anu Emmanuel: రొమాంటిక్ లుక్స్ తో స్టన్ అయ్యేలా చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్.. లేటెస్ట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Thursday, October 20, 2022, 20:38 [IST]
    Actress Anu Emmanuel latest glamorous photos viral, అమెరికాలో పుట్టి పెరిగిన అను ఇమ్మాన్యుయేల్ మలయాళం కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడడంతో అక్కడే ఆమె విద్యాభ్యాసాన్ని కొనసాగించింది. అను ఇమ్మాన్యుయేల్ అతి తక్కువ కాలంలోనే సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది.
    Anu Emmanuel: రొమాంటిక్ లుక్స్ తో స్టన్ అయ్యేలా చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్.. లేటెస్ట్ ఫొటోస్
    1/10
    అమెరికాలో పుట్టి పెరిగిన అను ఇమ్మాన్యుయేల్ మలయాళం కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడడంతో అక్కడే ఆమె విద్యాభ్యాసాన్ని కొనసాగించింది.
    Anu Emmanuel: రొమాంటిక్ లుక్స్ తో స్టన్ అయ్యేలా చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్.. లేటెస్ట్ ఫొటోస్
    2/10
    అను ఇమ్మాన్యుయేల్ త్వరలో ఊర్వశివో రాక్షశివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతుంది. అల్లు శిరీష్ నటించిన ఈ సినిమాలో ఆమె రొమాంటిక్ పాత్రలో నటించింది.
    Anu Emmanuel: రొమాంటిక్ లుక్స్ తో స్టన్ అయ్యేలా చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్.. లేటెస్ట్ ఫొటోస్
    3/10
    ఇక గత ఏడాది ఆమె అల్లుడు అదుర్స్, మహాసముద్రం అనే రెండు సినిమాలలో నటించింది. కానీ ఆ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి.
    Anu Emmanuel: రొమాంటిక్ లుక్స్ తో స్టన్ అయ్యేలా చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్.. లేటెస్ట్ ఫొటోస్
    4/10
    ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించిన అనంతరం అల్లు అర్జున్ తో అదే ఏడాది నా పేరు సూర్య అనే సినిమాలో కూడా నటించింది. కానీ ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి.
    Anu Emmanuel: రొమాంటిక్ లుక్స్ తో స్టన్ అయ్యేలా చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్.. లేటెస్ట్ ఫొటోస్
    5/10
    అను ఇమ్మాన్యుయేల్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది కానీ ఆమెకు బాక్సాఫీస్ వద్ద సరైన విజయాలు మాత్రం దక్కలేదు. ఆ మధ్యకాలంలో ఆమెకు వెంట వెంటనే మెగా హీరోలతో నటించే అవకాశం కూడా దొరికింది.
    Anu Emmanuel: రొమాంటిక్ లుక్స్ తో స్టన్ అయ్యేలా చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్.. లేటెస్ట్ ఫొటోస్
    6/10
    ఇక 2016 లోనే నేచురల్ స్టార్ నాని నటించిన మిస్టర్ మజ్ను అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత 2017 లోనే వరుసగా మూడు సినిమాలు చేసింది
    Anu Emmanuel: రొమాంటిక్ లుక్స్ తో స్టన్ అయ్యేలా చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్.. లేటెస్ట్ ఫొటోస్
    7/10
    మలయాళం ఇండస్ట్రీలో 2011లోనే అను ఇమ్మాన్యుయేల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆ తర్వాత 2016లో ఆమె యాక్షన్ హీరో బిజు అనే మలయాళం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
    Anu Emmanuel: రొమాంటిక్ లుక్స్ తో స్టన్ అయ్యేలా చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్.. లేటెస్ట్ ఫొటోస్
    8/10
    అను ఇమ్మాన్యుయేల్ కు చెందిన కొంతమంది కుటుంబ సభ్యులు కూడా మలయాళం చిత్ర పరిశ్రమలో నటులుగా కొనసాగుతున్నారు. ఇక వారిని స్ఫూర్తిగా తీసుకుని ఆమె మలయాళం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
    Anu Emmanuel: రొమాంటిక్ లుక్స్ తో స్టన్ అయ్యేలా చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్.. లేటెస్ట్ ఫొటోస్
    9/10
    మార్చి 28న 1996లో జన్మించిన అను ఇమ్మాన్యుయేల్ చిన్నతనం నుంచి నటనపై మక్కువ పెంచుకుంది. ఆమె తండ్రి మలయాళంలో కొన్ని సినిమాలను కూడా నిర్మించారు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X