twitter
    bredcrumb

    ఆకాశం నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురలి బ్యూటీఫుల్ ఫొటోస్.. బొద్దుగా ఎంత బావుందో..

    By Musti Prashanth
    | Published: Sunday, September 12, 2021, 21:38 [IST]

    Actress Aparna Balamurali beautiful photos, గత ఏడాది డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఆకాశం నీ హద్దురా సినిమాతో హీరోయిన్ అపర్ణ బలమురళి మంచి గుర్తింపును అందుకుంది. ఎయిర్ డెక్కన్ సర్వీస్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపినాథ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాను సుధా కొంగర డైరెక్ట్ చేశారు. అపర్ణ బాలమురళి నటించింది అందులో సుందరి అలియాస్ బేబీ పాత్రలో చాలా అద్భుతంగా నటించింది.
     ఆకాశం నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురలి బ్యూటీఫుల్ ఫొటోస్.. బొద్దుగా ఎంత బావుందో..
    1/10


    అపర్ణ బాలమురళి ఓ మలయాళం నటిమణిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును అందుకుంది.
     ఆకాశం నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురలి బ్యూటీఫుల్ ఫొటోస్.. బొద్దుగా ఎంత బావుందో..
    2/10

     డిఫరెంట్ గా అనిపిస్తే వెబ్ సిరీస్ లలో కూడా నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది.
     ఆకాశం నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురలి బ్యూటీఫుల్ ఫొటోస్.. బొద్దుగా ఎంత బావుందో..
    3/10


    అయితే ఆకాశం నీ హద్దురా అనంతరం కూడా ఈ బ్యూటీకి అంత కలిసి రావడం లేదు. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా ముందుకు కొనసాగుతోంది. 
     ఆకాశం నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురలి బ్యూటీఫుల్ ఫొటోస్.. బొద్దుగా ఎంత బావుందో..
    4/10

    పూర్తిగా  రెగ్యులర్ సినిమాలను తగ్గించేసి కాస్త డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. 
     ఆకాశం నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురలి బ్యూటీఫుల్ ఫొటోస్.. బొద్దుగా ఎంత బావుందో..
    5/10


    రెగ్యులర్ గా బ్యూటీఫుల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటోంది.
     ఆకాశం నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురలి బ్యూటీఫుల్ ఫొటోస్.. బొద్దుగా ఎంత బావుందో..
    6/10


    ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో అయితే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.
     ఆకాశం నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురలి బ్యూటీఫుల్ ఫొటోస్.. బొద్దుగా ఎంత బావుందో..
    7/10


    ఒక వైపు క్లాస్ పాత్రలు చేస్తూనే మరోవైపు మాస్ రోల్స్ తో కూడా క్రేజ్ అందుకుంది.
     ఆకాశం నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురలి బ్యూటీఫుల్ ఫొటోస్.. బొద్దుగా ఎంత బావుందో..
    8/10

     
    అపర్ణ బాలమురళి నటించింది అందులో సుందరి అలియాస్ బేబీ పాత్రలో చాలా అద్భుతంగా నటించింది.
     ఆకాశం నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురలి బ్యూటీఫుల్ ఫొటోస్.. బొద్దుగా ఎంత బావుందో..
    9/10

     ఎయిర్ డెక్కన్ సర్వీస్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపినాథ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాను సుధా కొంగర డైరెక్ట్ చేశారు.
     
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X