twitter
    bredcrumb

    Avika Gor: మొదటిసారి బికినిలో దర్శనమిచ్చిన ఉయ్యాల జంపాల హీరోయిన్.. ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Wednesday, July 27, 2022, 18:39 [IST]
    Beautiful Actress Avika gor latest bikini look viral, హిందీలో ఎక్కువ సీరియల్స్ చేసినప్పటికీ కూడా తెలుగులోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది అని చెప్పవచ్చు. ఇక మొదటిసారి ఎవరు ఊహించిన విధంగా అవికా బికినీలో దర్శనమిచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
    Avika Gor: మొదటిసారి బికినిలో దర్శనమిచ్చిన ఉయ్యాల జంపాల హీరోయిన్.. ఫొటోస్ వైరల్
    1/10
    స్మైల్ తోనే ఎంతగానో ఆకట్టుకునే క్యూట్ హీరోయిన్ అవికా గోర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 
    Avika Gor: మొదటిసారి బికినిలో దర్శనమిచ్చిన ఉయ్యాల జంపాల హీరోయిన్.. ఫొటోస్ వైరల్
    2/10
    ఇక రాజ్ తరుణ్ తోనే ఆమె చేసిన రెండవ సినిమా చూపిస్తామామా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది.
    Avika Gor: మొదటిసారి బికినిలో దర్శనమిచ్చిన ఉయ్యాల జంపాల హీరోయిన్.. ఫొటోస్ వైరల్
    3/10
    ఒక విధంగా ఆమెకు హిందీలో కంటే తెలుగులోనే మంచి గుర్తింపు లభించింది. ఉయ్యాల జంపాల సినిమా తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. 
    Avika Gor: మొదటిసారి బికినిలో దర్శనమిచ్చిన ఉయ్యాల జంపాల హీరోయిన్.. ఫొటోస్ వైరల్
    4/10
    చాలా కాలం పాటు హిందీలోనే కొనసాగిన అవికా తెలుగులో కొన్ని మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో కూడా నటించింది. 
    Avika Gor: మొదటిసారి బికినిలో దర్శనమిచ్చిన ఉయ్యాల జంపాల హీరోయిన్.. ఫొటోస్ వైరల్
    5/10
    ఇక యుక్త వయసులోకి రాగానే ఆమె ఉయ్యాల జంపాల సినిమాతో మొదటిసారి హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.
    Avika Gor: మొదటిసారి బికినిలో దర్శనమిచ్చిన ఉయ్యాల జంపాల హీరోయిన్.. ఫొటోస్ వైరల్
    6/10
    ముఖ్యంగా బాలికా వదు సీరియల్ ఆమెకు మంచి గుర్తింపును అందించింది. ఆ సీరియల్ 2008లో ప్రసారమైన విషయం తెలిసిందే. 
    Avika Gor: మొదటిసారి బికినిలో దర్శనమిచ్చిన ఉయ్యాల జంపాల హీరోయిన్.. ఫొటోస్ వైరల్
    7/10
    అవికా గోర్ మొదట పదేళ్ళ వయసులోకి రాక ముందే కొన్ని సీరియల్స్ లో నటించింది. 
    Avika Gor: మొదటిసారి బికినిలో దర్శనమిచ్చిన ఉయ్యాల జంపాల హీరోయిన్.. ఫొటోస్ వైరల్
    8/10
    హిందీలో ఎక్కువ సీరియల్స్ చేసినప్పటికీ కూడా తెలుగులోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.
    Avika Gor: మొదటిసారి బికినిలో దర్శనమిచ్చిన ఉయ్యాల జంపాల హీరోయిన్.. ఫొటోస్ వైరల్
    9/10
    చిన్నతనం నుంచి నటనతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన అవికా ఆ తర్వాత కొన్ని సినిమాలతో కూడా తెలుగువారికి బాగా దగ్గరయ్యింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X