twitter
    bredcrumb

    Bindhu Madhavi: ఓ వైపు ట్రెడిషినల్.. మరోవైపు హాట్ నెస్.. బ్యూటీఫుల్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Thursday, September 30, 2021, 17:39 [IST]

    Actress Bindhu Madhavi latest  hot photos, శేఖర్ కమ్ముల నిర్మాతగా అనిష్ కురువిల్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఆవకాయ్ బిర్యానీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ బిందు మాదవి. బిందు మాధవి తెలుగమ్మాయే. మదనపల్లె ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన ఆమె తమిళనాడులో చదువుకుంది. 2008 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ బ్యూటీ కొన్ని సినిమాలతో మంచి గుర్తింపుని అందుకుంది.
     Bindhu Madhavi: ఓ వైపు ట్రెడిషినల్.. మరోవైపు హాట్ నెస్.. బ్యూటీఫుల్ ఫొటోస్
    1/10



    ఇక సోషల్ మీడియాలో కూడా ఒకవైపు ట్రెడిషినల్ లుక్ లోనే కాకుండా మరోవైపు గ్లామర్ స్టీల్స్ తో కూడా షాక్ ఇస్తోంది.
     Bindhu Madhavi: ఓ వైపు ట్రెడిషినల్.. మరోవైపు హాట్ నెస్.. బ్యూటీఫుల్ ఫొటోస్
    2/10


    ప్రస్తుతం ఈ బ్యూటికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య కూడా గట్టిగానే పెరుగుతోంది.
     Bindhu Madhavi: ఓ వైపు ట్రెడిషినల్.. మరోవైపు హాట్ నెస్.. బ్యూటీఫుల్ ఫొటోస్
    3/10

    ఇక సినిమాల రిజల్ట్ తో సంబందం లేకుండా బిందు మంచి అవకాశాలు అందుకుంటోంది.
     Bindhu Madhavi: ఓ వైపు ట్రెడిషినల్.. మరోవైపు హాట్ నెస్.. బ్యూటీఫుల్ ఫొటోస్
    4/10


    బిందు మాధవి నటనతోనే కాకుండా గ్లామర్ విషయంలో కూడా మెప్పిస్తూ ఉండడంతో మీడియం బడ్జెట్ సినిమాలు చేసే వారు ఎక్కివగా ఈమెనే సెలెక్ట్ చేసుకుంటున్నారు.
     Bindhu Madhavi: ఓ వైపు ట్రెడిషినల్.. మరోవైపు హాట్ నెస్.. బ్యూటీఫుల్ ఫొటోస్
    5/10

    ఇక 2012 నుంచి తెలుగు ఇండస్ట్రీ వైపు చూడని ఈ తెలుగు పిల్ల తమిళంలో ఏడాదికి రెండు లేదా ఒక సినిమా చేసుకుంటూ వెళుతుంది.
     Bindhu Madhavi: ఓ వైపు ట్రెడిషినల్.. మరోవైపు హాట్ నెస్.. బ్యూటీఫుల్ ఫొటోస్
    6/10

    తెలుగులో చివరగా నాని హీరోగా చేసిన పిల్ల జమిందార్ సినిమాలో కనిపించింది.
     Bindhu Madhavi: ఓ వైపు ట్రెడిషినల్.. మరోవైపు హాట్ నెస్.. బ్యూటీఫుల్ ఫొటోస్
    7/10

    అయితే ఈ బ్యూటికి తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువగా ఆఫర్స్ వస్తున్నాయి.
     Bindhu Madhavi: ఓ వైపు ట్రెడిషినల్.. మరోవైపు హాట్ నెస్.. బ్యూటీఫుల్ ఫొటోస్
    8/10

    2008 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ బ్యూటీ కొన్ని సినిమాలతో మంచి గుర్తింపుని అందుకుంది.
     Bindhu Madhavi: ఓ వైపు ట్రెడిషినల్.. మరోవైపు హాట్ నెస్.. బ్యూటీఫుల్ ఫొటోస్
    9/10

    బిందు మాధవి తెలుగమ్మాయే. మదనపల్లె ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన ఆమె తమిళనాడులో చదువుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X