twitter
    bredcrumb

    Catherine Tresa: చూపులతో కిక్ ఇచ్చేలా.. క్యూట్ హీరోయిన్ ఘాటైన అందాలు

    By Musti Prashanth
    | Published: Wednesday, June 29, 2022, 18:20 [IST]
    actress Catherine Tresa beautiful glamorous photos, గ్లామరస్ బ్యూటీ కేథరిన్ ట్రెసా 2013లో వచ్చిన చమ్మక్ చల్లో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కేథరిన్ ట్రెసా మోడల్ గా క్రేజ్ అందుకున్న సమయంలోనే అల్లు అర్జున్ తో 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
    Catherine Tresa: చూపులతో కిక్ ఇచ్చేలా.. క్యూట్ హీరోయిన్ ఘాటైన అందాలు
    1/10
    మొదటి నుంచి కేథరిన్ ట్రెసా ఒక ఏడాదిలో రెండు మూడు సినిమాలు చేసుకుంటూ వస్తోంది.
    Catherine Tresa: చూపులతో కిక్ ఇచ్చేలా.. క్యూట్ హీరోయిన్ ఘాటైన అందాలు
    2/10
    కేథరిన్ ట్రెసా ప్రస్తుతం తెలుగులో కళ్యాణ్ రామ్ తో బింబిసార, నితిన్ తో మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలు చేస్తోంది.
    Catherine Tresa: చూపులతో కిక్ ఇచ్చేలా.. క్యూట్ హీరోయిన్ ఘాటైన అందాలు
    3/10
    ఇక కేథరిన్ ట్రెసా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. 
    Catherine Tresa: చూపులతో కిక్ ఇచ్చేలా.. క్యూట్ హీరోయిన్ ఘాటైన అందాలు
    4/10
    కేథరిన్ ట్రెసా సోషల్ మీడియాలో ఘాటైన హాట్ ఫోటోలతో కుర్రాళ్ళను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది.
    Catherine Tresa: చూపులతో కిక్ ఇచ్చేలా.. క్యూట్ హీరోయిన్ ఘాటైన అందాలు
    5/10
    తెలుగులో తమిళంలో బాగానే వస్తున్నాయి కానీ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ అవ్వడం లేదు.
    Catherine Tresa: చూపులతో కిక్ ఇచ్చేలా.. క్యూట్ హీరోయిన్ ఘాటైన అందాలు
    6/10
    ఇక కేథరిన్ ట్రెసా ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఈ బ్యూటీకి అనుకున్నంత స్థాయిలో అయితే ఇంకా క్రేజ్ దక్కలేదు.
    Catherine Tresa: చూపులతో కిక్ ఇచ్చేలా.. క్యూట్ హీరోయిన్ ఘాటైన అందాలు
    7/10
    కేవలం హీరోయిన్ గానే రుద్రమదేవి సరైనోడు వంటి సినిమాలు కూడా కేథరిన్  ట్రెసా సైడ్ రోల్స్ మంచి గుర్తింపు అందుకుంది.
    Catherine Tresa: చూపులతో కిక్ ఇచ్చేలా.. క్యూట్ హీరోయిన్ ఘాటైన అందాలు
    8/10
    నాని కృష్ణవంశీ కలయికలో వచ్చిన పైసా సినిమాతో కూడా ఈ బ్యూటీకి నటిగా మంచి గుర్తింపు దక్కింది.
    Catherine Tresa: చూపులతో కిక్ ఇచ్చేలా.. క్యూట్ హీరోయిన్ ఘాటైన అందాలు
    9/10
    కేథరిన్ ట్రెసా మోడల్ గా క్రేజ్ అందుకున్న సమయంలోనే అల్లు అర్జున్ తో 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X