twitter
    bredcrumb

    Deeksha Seth: ఒకప్పుడు గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసిన రెబల్ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

    By Musti Prashanth
    | Published: Wednesday, July 20, 2022, 19:34 [IST]
    Actress Deeksha Seth latest glamorous photos,వేదం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన దీక్షసేత్ గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ బ్యూటీ అప్పట్లో తన గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకుంది. గ్లామర్ ప్రపంచంలో ఎంతగానో క్రేజ్ అందుకున్న దీక్ష ఫెమినా మిస్ ఇండియాలో కూడా కిరీటాన్ని సొంతం చేసుకుంది. 
    Deeksha Seth: ఒకప్పుడు గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసిన రెబల్ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
    1/10
    ప్రస్తుతం విదేశాల్లోనే ఈ బ్యూటీ తన జీవనాన్ని కొనసాగిస్తోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని గ్లామరస్ ఫోటోలను కూడా షేర్ చేసుకుంటోంది.
    Deeksha Seth: ఒకప్పుడు గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసిన రెబల్ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
    2/10
    అయితే ఎక్కడ కూడా దీక్షకు సరైన విజయాలు దక్కకపోవడంతో. 2016 నుంచి సినిమాలకు స్వస్తి చెప్పింది. 
    Deeksha Seth: ఒకప్పుడు గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసిన రెబల్ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
    3/10
    2012 వరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఈ బ్యూటీ ఆ తర్వాత కన్నడ హిందీ సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
    Deeksha Seth: ఒకప్పుడు గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసిన రెబల్ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
    4/10
    ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న మంచి మనోజ్ ఉ కొడతారా ఉలిక్కిపడతారా! కూడా సినిమా కూడా డిజాస్టర్ కావడంతో దీక్షకు పెద్దగా అవకాశాలు దొరకలేదు.
    Deeksha Seth: ఒకప్పుడు గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసిన రెబల్ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
    5/10
    మొదట గోపీచంద్ తో నటించిన వాంటెడ్ సినిమాతో పాటు ఆ తర్వాత రవితేజ నిప్పు, ప్రభాస్ రెబల్ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.
    Deeksha Seth: ఒకప్పుడు గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసిన రెబల్ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
    6/10
    అయితే దీక్షాసేత్ బ్యాడ్ లక్ ఏమిటో కానీ వరుసగా పెద్ద సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి.
    Deeksha Seth: ఒకప్పుడు గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసిన రెబల్ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
    7/10
    వేదం తర్వాత వచ్చిన మిరపకాయ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఆ సినిమా సక్సెస్ కావడంతో రెండు మూడు అవకాశాలు ఒకేసారి వచ్చాయి.
    Deeksha Seth: ఒకప్పుడు గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసిన రెబల్ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
    8/10
    అయితే వేదం సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా నటించిన దీక్ష ఆ తర్వాత ఇండస్ట్రీలో ఒకసారి గా హైలెట్ అయింది.
    Deeksha Seth: ఒకప్పుడు గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసిన రెబల్ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
    9/10
    గ్లామర్ ప్రపంచంలో ఎంతగానో క్రేజ్ అందుకున్న దీక్ష ఫెమినా మిస్ ఇండియాలో కూడా కిరీటాన్ని సొంతం చేసుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X