twitter
    bredcrumb

    Hansika Motwani: ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడిచినా గ్లామర్ డోస్ తగ్గలేదు.. స్టన్నింగ్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Sunday, September 4, 2022, 20:06 [IST]
    Actress Hansika Motwani stunning bikini photos viral, ఇక సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న హన్సిక అప్పుడప్పుడు గ్లామరస్ ఫోటోలతో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రీసెంట్గా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన బికినీ అందాల ఫొటోలు చూస్తే ఎవరికైనా సరే మతిపోవాల్సిందే.. ఆ ఫోటో వివరాల్లోకి వెళితే..
    Hansika Motwani: ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడిచినా గ్లామర్ డోస్ తగ్గలేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    1/10
    మొదట్లో హన్సిక చేసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా తమిళ్ హిందీ మలయాళం ఇలా అన్ని రకాల భాషల్లో సినిమాలు చేసుకుంటూ వచ్చింది.
    Hansika Motwani: ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడిచినా గ్లామర్ డోస్ తగ్గలేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    2/10
    ఇక హన్సిక మోత్వాని తెలుగులో చివరగా 2019లో సందీప్ కిషన్ తో తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ అనే సినిమా చేసింది. ఆ తర్వాత మరో సినిమాతో వెండితెరపై కనిపించలేదు. ప్రస్తుతం చేతిలో అయితే నాలుగు సినిమాలు ఉన్నాయి.
    Hansika Motwani: ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడిచినా గ్లామర్ డోస్ తగ్గలేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    3/10
    ఇక మరో స్పెషల్ ఫొటో షూట్ తో కూడా కూడా హన్సిక ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతంలో ఎప్పుడూ హన్సిక చాలా బ్యూటీఫుల్ గా కనిపించింది.
    Hansika Motwani: ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడిచినా గ్లామర్ డోస్ తగ్గలేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    4/10
    హన్సిక అప్పుడప్పుడు ఇలా గ్లామరస్ అందాలతో కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తూ అవకాశాలు అందుకుంటోంది. రీసెంట్ గా హాలిడేస్ లో భాగంగా ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు వెళ్లిన బ్యూటీ ఒక బీచ్లో ఇలా బికినీ అందాలతో దర్శనమిచ్చింది. 
    Hansika Motwani: ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడిచినా గ్లామర్ డోస్ తగ్గలేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    5/10
    అయితే హీరోయిన్ హన్సిక హన్సిక బ్యాడ్ లక్ ఏమిటో గాని కొన్నాళ్ళకు  వరుస అపజయాలు ఎదురవడంతో పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకోలేకపోయింది. కానీ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా హన్సిక ప్రతి ఏడాది మినిమం రెండు మూడు సినిమాలతో బిజిగానే కనిపిస్తోంది.
    Hansika Motwani: ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడిచినా గ్లామర్ డోస్ తగ్గలేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    6/10
    ఇక హీరోయిన్ గా కెరీర్ మొదట్లోనే హన్సిక మొత్వాని గ్లామరస్ బ్యూటీగా మారిపోయింది. ఆమెకు మొదట్లోనే పదుల సంఖ్యలో ఆఫర్స్ వచ్చాయి. కానీ తొందరపడకుండా తన కెరీర్ ను ఒక ట్రాక్ లోకి తెచ్చుకుంది.
    Hansika Motwani: ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడిచినా గ్లామర్ డోస్ తగ్గలేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    7/10
    ఎప్పుడు కూడా సరికొత్త గ్లామర్ తో ఆకట్టుకునే హన్సిక రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని గ్లామరస్ ఫొటోలతో కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది.
    Hansika Motwani: ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడిచినా గ్లామర్ డోస్ తగ్గలేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    8/10
    ఇక సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా హన్సిక  అప్పుడప్పుడు గ్లామరస్ ఫోటోలతో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో హన్సిక తన ఫాలోవర్స్ సంఖ్యను అమితంగా పెంచుకుంది.
    Hansika Motwani: ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడిచినా గ్లామర్ డోస్ తగ్గలేదు.. స్టన్నింగ్ ఫొటోస్
    9/10
    మొదట పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన దేశముదురు సినిమాతో హన్సిక హీరోయిన్ గా వెండితెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X