twitter
    bredcrumb

    Hansika Motwani Marriage: మెహంది ఫంక్షన్ లో హన్సిక హ్యాపీ మూమెంట్స్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Saturday, December 3, 2022, 13:01 [IST]
    Actress Hansika Motwani and Sohail Kathuria at mehandi function pics viral, ఎప్పటినుంచో ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మొత్తానికి ఆ విషయంపై అమ్మడు క్లారిటీ ఇచ్చింది. కాబోయే వరుడుకి సంబంధించిన ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..
    Hansika Motwani Marriage: మెహంది ఫంక్షన్ లో హన్సిక హ్యాపీ మూమెంట్స్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    1/10
    ఇక పెళ్లికి ముందు జరిగే మెహేంది ఫంక్షన్స్ అలాగే సంగీత్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఆర్భాటంగా జరుగుతున్నాయి. హన్సిక స్నేహితులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.
    Hansika Motwani Marriage: మెహంది ఫంక్షన్ లో హన్సిక హ్యాపీ మూమెంట్స్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    2/10
    ఇక హన్సిక పెళ్లి తర్వాత కూడా మళ్లీ ఎప్పటిలాగే సినిమాల్లో కూడా నటిస్తుందట. పలు వ్యాపారాలు కూడా కొనసాగుతున్నాయి. ఇక భర్తకు పూర్తిస్థాయిలో వ్యాపారాలను అప్పగించి ఆమె సినిమాల్లో బిజీ కానుంది.
    Hansika Motwani Marriage: మెహంది ఫంక్షన్ లో హన్సిక హ్యాపీ మూమెంట్స్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    3/10
    హన్సికకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఆమె పెళ్లి జరుగుతున్న సందర్భంగా ఫ్యాన్స్ ప్రత్యేకంగా సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెబుతున్నారు.
    Hansika Motwani Marriage: మెహంది ఫంక్షన్ లో హన్సిక హ్యాపీ మూమెంట్స్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    4/10
    ఈ పెళ్లి కోసం హన్సిక ప్రత్యేకంగా బంధువుల కోసం రూమ్స్ కూడా బుక్ చేసింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా భారీ స్థాయిలో ఈ పెళ్లి వేడుకకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
    Hansika Motwani Marriage: మెహంది ఫంక్షన్ లో హన్సిక హ్యాపీ మూమెంట్స్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    5/10
    గత వారం రోజుల నుంచి హన్సిక పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలు జైపూర్లోని ప్యాలెస్ లోనే కొనసాగుతున్నాయి. ఇక పెళ్లి తర్వాత మరో రెండు మూడు రోజులు కూడా అక్కడే ఉండబోతున్నారు.
    Hansika Motwani Marriage: మెహంది ఫంక్షన్ లో హన్సిక హ్యాపీ మూమెంట్స్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    6/10
    జైపూర్ లోని చారిత్రాత్మక హోటల్లో హన్సిక సోహైల్ పెళ్లి గ్రాండ్ గా జరగబోతోంది. ఈ వేడుకకు హన్సిక కు సంబంధించిన కొద్దిమంది కుటుంబ సభ్యులతో పాటు మరి కొంతమంది బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.
    Hansika Motwani Marriage: మెహంది ఫంక్షన్ లో హన్సిక హ్యాపీ మూమెంట్స్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    7/10
    హన్సికను పెళ్లికూతురుగా ముస్తాబు చేసిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది అని ముందుగానే నెటిజన్లు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.
    Hansika Motwani Marriage: మెహంది ఫంక్షన్ లో హన్సిక హ్యాపీ మూమెంట్స్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    8/10
    హన్సిక పెళ్లి వేడుకను వారి కుటుంబ సంప్రదాయం ప్రకారం   నిర్వహించబోతున్నారు. ఆదివారం రోజు జైపూర్లో అట్టహాసంగా వీరి వివాహం జరగబోతోంది.
    Hansika Motwani Marriage: మెహంది ఫంక్షన్ లో హన్సిక హ్యాపీ మూమెంట్స్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    9/10
    గత రెండేళ్ల కాలం నుంచి హన్సిక పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఆమె తన బాయ్ ఫ్రెండ్ సోహెల్ ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X