బికినీలో మళ్ళీ షాకిచ్చిన ఇలియానా.. స్నేహితులతో కలిసి గ్లామర్ షో

  By Prashanth Musti
  | Published: Thursday, October 27, 2022, 13:52 [IST]
  బికినీలో మళ్ళీ షాకిచ్చిన ఇలియానా.. స్నేహితులతో కలిసి గ్లామర్ షో
  1/10
  అయితే ఇలియానా కొంతకాలం వరకూ సక్సెస్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసింది. ఒక సినిమా సక్సెస్ అయినా మళ్ళీ వెంటనే మరో సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా ఆమె కథలను సెలెక్ట్ చేసుకుంటూ వచ్చింది.
  అయితే ఇలియానా కొంతకాలం వరకూ సక్సెస్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసింది. ఒక సినిమా సక్సెస్ అయినా...
  Courtesy: https://www.instagram.com/ileana_official/?hl=en
  బికినీలో మళ్ళీ షాకిచ్చిన ఇలియానా.. స్నేహితులతో కలిసి గ్లామర్ షో
  2/10
  తరచుగా సినిమాలు చేయడమే కాకుండా ఇలియానా హాలిడేస్ లో స్పెషల్ వెకేషన్ కి వెళ్తూ లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్ గా మరోసారి బికినీ అందాలతో కూడా ఆశ్చర్యపరిచింది.
  తరచుగా సినిమాలు చేయడమే కాకుండా ఇలియానా హాలిడేస్ లో స్పెషల్ వెకేషన్ కి వెళ్తూ లైఫ్ ను హ్యాపీగా...
  Courtesy: https://www.instagram.com/ileana_official/?hl=en
  బికినీలో మళ్ళీ షాకిచ్చిన ఇలియానా.. స్నేహితులతో కలిసి గ్లామర్ షో
  3/10
  ఇక ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తోంది. అలాగే ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా ఈ బ్యూటీ నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.
  ఇక ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తోంది. అలాగే ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి...
  Courtesy: https://www.instagram.com/ileana_official/?hl=en
  బికినీలో మళ్ళీ షాకిచ్చిన ఇలియానా.. స్నేహితులతో కలిసి గ్లామర్ షో
  4/10
  ఇక 2018లో రవితేజ శ్రీనువైట్ల కలయికలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ద్వారా మళ్ళీ టాలీవుడ్లో రీ ఎంట్రీతో సక్సెస్ అందుకోవాలని అనుకుంది. కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.
  ఇక 2018లో రవితేజ శ్రీనువైట్ల కలయికలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ద్వారా మళ్ళీ టాలీవుడ్లో రీ...
  Courtesy: https://www.instagram.com/ileana_official/?hl=en
  బికినీలో మళ్ళీ షాకిచ్చిన ఇలియానా.. స్నేహితులతో కలిసి గ్లామర్ షో
  5/10
  ఇక తెలుగులో ఆమెకు మళ్ళీ అపజయాలు వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో బాలీవుడ్ సినిమాలకే పరిమితం అయింది. దేవుడు చేసిన మనుషులు తర్వాత ఇలియానా బాలీవుడ్లో కంటిన్యూగా సినిమాలు చేసింది.
  ఇక తెలుగులో ఆమెకు మళ్ళీ అపజయాలు వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో బాలీవుడ్ సినిమాలకే పరిమితం...
  Courtesy: https://www.instagram.com/ileana_official/?hl=en
  బికినీలో మళ్ళీ షాకిచ్చిన ఇలియానా.. స్నేహితులతో కలిసి గ్లామర్ షో
  6/10
  ఇక ఇలియానా తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో ఉన్న అగ్ర హీరోలతో మాత్రమే కాకుండా మిడియం రేంజ్ హీరోలతో కూడా సినిమాలు చేసుకుంటూ వచ్చింది.
  ఇక ఇలియానా తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో ఉన్న అగ్ర హీరోలతో మాత్రమే కాకుండా మిడియం రేంజ్ హీరోలతో...
  Courtesy: https://www.instagram.com/ileana_official/?hl=en
  Loading next story
  Go Back to Article Page
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X