twitter
    bredcrumb

    Keeerthy suresh: మత్తెక్కించే అందాలతో ఫిదా చేస్తున్న మహానటి.. బ్యూటీఫుల్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Saturday, July 16, 2022, 22:18 [IST]
    Actress Keerthy suresh latest beautiful photos, ఏదేమైనా కూడా ఆమె కూడా మహానటి తరహాలో ప్రేక్షకులను చాలా బాగా కనెక్ట్ అయిపోయింది కానీ ఇటీవల కాలంలో ఆమె గ్లామర్ విషయంలో కూడా ఆకట్టుకుంటుంది రీసెంట్గా కీర్తి సురేష్ టైల్స్ అందాలతో కొంత షాకిచ్చింది అనే చెప్పాలి. ఆ ఫోటో వివరాల్లోకి వెళితే..
    Keeerthy suresh: మత్తెక్కించే అందాలతో ఫిదా చేస్తున్న మహానటి.. బ్యూటీఫుల్ ఫొటోస్
    1/10
    నేను శైలాజా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కీర్తి సురేష్ అనంతరం తొందరగానే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంది.
    Keeerthy suresh: మత్తెక్కించే అందాలతో ఫిదా చేస్తున్న మహానటి.. బ్యూటీఫుల్ ఫొటోస్
    2/10
    రీసెంట్ గా ఆమె నుంచి వచ్చిన సర్కారు వారి పాట అనుకున్నంతగా అయితే సక్సెస్ కాలేకపోయింది.
    Keeerthy suresh: మత్తెక్కించే అందాలతో ఫిదా చేస్తున్న మహానటి.. బ్యూటీఫుల్ ఫొటోస్
    3/10
    మహానటి అనంతరం కీర్తి సురేష్ కు మళ్లీ తెలుగులో  సక్సెస్ చూడలేకపోయింది. 
    Keeerthy suresh: మత్తెక్కించే అందాలతో ఫిదా చేస్తున్న మహానటి.. బ్యూటీఫుల్ ఫొటోస్
    4/10
    అలాగే కీర్తి నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా డైరెక్ట్ గానే ఓటిటి లో విడుదలయ్యాయి.
    Keeerthy suresh: మత్తెక్కించే అందాలతో ఫిదా చేస్తున్న మహానటి.. బ్యూటీఫుల్ ఫొటోస్
    5/10
    కానీ కీర్తి సురేష్ కమర్షియల్ సినిమాలను ఎంచుకుంటున్న విధానం మాత్రం పూర్తి స్థాయిలో ప్రేక్షకులను సంతృప్తి పరచడం లేదు. 
    Keeerthy suresh: మత్తెక్కించే అందాలతో ఫిదా చేస్తున్న మహానటి.. బ్యూటీఫుల్ ఫొటోస్
    6/10
     కీర్తిసురేష్ చేస్తున్న ప్రతీ సినిమాలో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ఉంటుంది. ఆ విధంగా కథలను సెలెక్ట్ చేసుకుంటోంది.
    Keeerthy suresh: మత్తెక్కించే అందాలతో ఫిదా చేస్తున్న మహానటి.. బ్యూటీఫుల్ ఫొటోస్
    7/10
    ఇటీవల కీర్తి సురేష్ ఘాటైన అందాలతో మరోసారి షాకిచ్చింది అనే చెప్పాలి. 
    Keeerthy suresh: మత్తెక్కించే అందాలతో ఫిదా చేస్తున్న మహానటి.. బ్యూటీఫుల్ ఫొటోస్
    8/10
    ఇటీవల కాలంలో కీర్తి సురేష్ ఆమె గ్లామర్ తో కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది.
    Keeerthy suresh: మత్తెక్కించే అందాలతో ఫిదా చేస్తున్న మహానటి.. బ్యూటీఫుల్ ఫొటోస్
    9/10
    మహానటి సావిత్రి పాత్రలో కనిపించిన కీర్తి సురేష్ నటించిన విధానం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X