అయితే కీర్తి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్ లో కూడా మంచి విజయాలు దక్కాయి. విజయ్ సర్కార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తరువాత ఆమె మరింత బిజీగా మారిపోయింది.
అయితే కీర్తి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్ లో కూడా మంచి విజయాలు దక్కాయి. విజయ్...
Keerthy Suresh: మెల్లగా గ్లామర్ డోస్ పెంచితున్న కీర్తి సురేష్.. చలిలో కూడా చెమటలు పట్టేలా.. Photos [HD]: Latest Images, Pictures, Stills of Keerthy Suresh: మెల్లగా గ్లామర్ డోస్ పెంచితున్న కీర్తి సురేష్.. చలిలో కూడా చెమటలు పట్టేలా.. - FilmiBeat/photos/actress-keerthy-suresh-latest-shocking-glamorous-photos-viral-fb86264.html#photos-1
ఇక కీర్తి సురేష్ ఫిల్మ్ బ్యాగ్రౌండ్ తోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆమె తల్లి మేనక అప్పట్లో హీరోయిన్ గా కూడా సినిమాలు చేశారు. ఇక తండ్రి సురేష్ మలయాళం సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు.
ఇక కీర్తి సురేష్ ఫిల్మ్ బ్యాగ్రౌండ్ తోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆమె తల్లి మేనక అప్పట్లో...
Keerthy Suresh: మెల్లగా గ్లామర్ డోస్ పెంచితున్న కీర్తి సురేష్.. చలిలో కూడా చెమటలు పట్టేలా.. Photos [HD]: Latest Images, Pictures, Stills of Keerthy Suresh: మెల్లగా గ్లామర్ డోస్ పెంచితున్న కీర్తి సురేష్.. చలిలో కూడా చెమటలు పట్టేలా.. - FilmiBeat/photos/actress-keerthy-suresh-latest-shocking-glamorous-photos-viral-fb86264.html#photos-2
కీర్తి సురేష్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేస్తోంది. సర్కారు వారి పాట పెద్దగా సక్సెస్ కాలేదు కానీ కీర్తి రేంజ్ మాత్రం మరింతగా పెరిగింది.
కీర్తి సురేష్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేస్తోంది. సర్కారు వారి పాట పెద్దగా...
Keerthy Suresh: మెల్లగా గ్లామర్ డోస్ పెంచితున్న కీర్తి సురేష్.. చలిలో కూడా చెమటలు పట్టేలా.. Photos [HD]: Latest Images, Pictures, Stills of Keerthy Suresh: మెల్లగా గ్లామర్ డోస్ పెంచితున్న కీర్తి సురేష్.. చలిలో కూడా చెమటలు పట్టేలా.. - FilmiBeat/photos/actress-keerthy-suresh-latest-shocking-glamorous-photos-viral-fb86264.html#photos-3
రామ్ హీరోగా చేసిన నేను శైలజ అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన కీర్తి సురేష్ ఆ తర్వాత మరికొన్ని విభిన్నమైన సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.
రామ్ హీరోగా చేసిన నేను శైలజ అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన కీర్తి సురేష్...
Keerthy Suresh: మెల్లగా గ్లామర్ డోస్ పెంచితున్న కీర్తి సురేష్.. చలిలో కూడా చెమటలు పట్టేలా.. Photos [HD]: Latest Images, Pictures, Stills of Keerthy Suresh: మెల్లగా గ్లామర్ డోస్ పెంచితున్న కీర్తి సురేష్.. చలిలో కూడా చెమటలు పట్టేలా.. - FilmiBeat/photos/actress-keerthy-suresh-latest-shocking-glamorous-photos-viral-fb86264.html#photos-4
మొదట్లో అయితే కీర్తి సురేష్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మధ్యలో ప్రేమ ఉన్నట్లు టాక్ వచ్చింది. వారు త్వరలోనే పెళ్లి చేసుకుంటారని రూమర్స్ రాగా అవన్నీ నిజం కావని కీర్తి పేరెంట్స్ క్లారిటీ ఇచ్చారు.
మొదట్లో అయితే కీర్తి సురేష్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మధ్యలో ప్రేమ ఉన్నట్లు టాక్ వచ్చింది....