twitter
    bredcrumb

    Ketika Sharma: ప్రతీసారి అందాల అరబోయడంలో కొత్తగానే కనిపిస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Monday, October 10, 2022, 19:11 [IST]
    Actress Ketika Sharma latest glamorous photos viral, సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న వారిలో కేతిక శర్మ ఒకరు. మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న తర్వాత ఈ బ్యూటీకి వివిధ ఇండస్ట్రీల నుంచి కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ చదువు గురించి ఆలోచించి కొన్నాళ్లు సినిమాలకు దూరంగానే పెట్టింది.
    Ketika Sharma: ప్రతీసారి అందాల అరబోయడంలో కొత్తగానే కనిపిస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    1/10
    అయితే కేతిక శర్మ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఇప్పటివరకు ఆమె తెలుగులో చేసిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అందుకోలేకపోయింది.
    Ketika Sharma: ప్రతీసారి అందాల అరబోయడంలో కొత్తగానే కనిపిస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    2/10
    కేతిక శర్మకు సంబంధించిన ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. గ్లామర్ తో ఈ బ్యూటీ మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్తగా దర్శనమిస్తూ ఉంటుంది.
    Ketika Sharma: ప్రతీసారి అందాల అరబోయడంలో కొత్తగానే కనిపిస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    3/10
    కేతిక శర్మ ఒకవైపు సినిమాలు చేస్తున్నప్పటికీ మరొకవైపు సోషల్ మీడియా ద్వారా కూడా తన మంచి క్రేజ్ అయితే అందుకుంటోంది.
    Ketika Sharma: ప్రతీసారి అందాల అరబోయడంలో కొత్తగానే కనిపిస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    4/10
    ఇక ప్రస్తుతం కేతిక శర్మ కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. అక్కడ ఆమె జయం రవితో ఒక సినిమా చేయబోతున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది.
    Ketika Sharma: ప్రతీసారి అందాల అరబోయడంలో కొత్తగానే కనిపిస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    5/10
    రీసెంట్ గా కేతిక శర్మ నటించిన రంగ రంగ వైభవంగా సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఓ వర్గం వారిని ఆకట్టుకున్నప్పటికీ ఆ సినిమా కూడా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ ఏమి అందుకోలేకపోయింది.
    Ketika Sharma: ప్రతీసారి అందాల అరబోయడంలో కొత్తగానే కనిపిస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    6/10
    కేతిక శర్మ మొదట పూరి జగన్నాథ్, ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నాగశౌర్యతో లక్ష అనే సినిమా చేసింది.
    Ketika Sharma: ప్రతీసారి అందాల అరబోయడంలో కొత్తగానే కనిపిస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    7/10
    అయితే వచ్చిన ప్రతి ఆఫర్ కు కూడా అమ్మడు ఓకే చెప్పడం లేదు. కేవలం తనకు నచ్చిన మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే చేయాలని ఫిక్స్ అయింది.
    Ketika Sharma: ప్రతీసారి అందాల అరబోయడంలో కొత్తగానే కనిపిస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    8/10
    గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత కేతిక శర్మ సినిమా ఇండస్ట్రీలో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆమెకు మొదట ఎక్కువగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి.
    Ketika Sharma: ప్రతీసారి అందాల అరబోయడంలో కొత్తగానే కనిపిస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    9/10
    మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న తర్వాత ఈ బ్యూటీకి వివిధ ఇండస్ట్రీల నుంచి కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ చదువు గురించి ఆలోచించి కొన్నాళ్లు సినిమాలకు దూరంగానే పెట్టింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X