twitter
    bredcrumb

    Kiara advani: క్లివేజ్ అందాలతో మతిపోగొట్టేసిన గ్లామరస్ బ్యూటీ.. బోల్డ్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Sunday, July 24, 2022, 21:09 [IST]
    Actress Kiara advani latest beautiful still in pink dress , ఒక వైపు టాలీవుడ్ మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్న ఈ బ్యూటీకి మంచి డిమాండ్ అయితే ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా నిత్యం ఏదో ఒక గ్లామరస్ ఫోటో షూట్ తో షాక్ ఇస్తూనే ఉంటుంది. రీసెంట్ గా కూడా ఈ బ్యూటీ ఎవరూ ఊహించని విధంగా ఘాటైన అందాలతో కుర్రకారుకి పిచ్చేక్కించింది. ఒకసారి ఆ ఫోటోలపై ఓ లుక్కేస్తే..
    Kiara advani: క్లివేజ్ అందాలతో మతిపోగొట్టేసిన గ్లామరస్ బ్యూటీ.. బోల్డ్ ఫొటోస్
    1/10
    ఇక రీసెంట్ గా ఆమె గ్లామర్ డ్రెస్ లో ఎవరు ఊహించని విధంగా దర్శనమిచ్చింది.
    Kiara advani: క్లివేజ్ అందాలతో మతిపోగొట్టేసిన గ్లామరస్ బ్యూటీ.. బోల్డ్ ఫొటోస్
    2/10
     కీయరా అద్వానీ మహేష్ తరువాత రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయ రామ డిజాస్టర్ అయ్యింది.
    Kiara advani: క్లివేజ్ అందాలతో మతిపోగొట్టేసిన గ్లామరస్ బ్యూటీ.. బోల్డ్ ఫొటోస్
    3/10
    ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలు సక్సెస్ అవుతున్న తరుణంలో అప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 
    Kiara advani: క్లివేజ్ అందాలతో మతిపోగొట్టేసిన గ్లామరస్ బ్యూటీ.. బోల్డ్ ఫొటోస్
    4/10
    కీయరా అద్వానీ ఎమ్ఎస్.ధోని బయోపిక్ ద్వారా కూడా మంచి గుర్తింపు అందుకుంది. 
    Kiara advani: క్లివేజ్ అందాలతో మతిపోగొట్టేసిన గ్లామరస్ బ్యూటీ.. బోల్డ్ ఫొటోస్
    5/10
     మొదట్లో బాలీవుడ్ లో కొన్ని చిన్న సినిమాలతో మంచి నటిగా క్రేజ్ అందుకుంది. ఆమె చేసిన చిన్న సినిమా ఫగ్లీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 
    Kiara advani: క్లివేజ్ అందాలతో మతిపోగొట్టేసిన గ్లామరస్ బ్యూటీ.. బోల్డ్ ఫొటోస్
    6/10
    మోడలింగ్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న గ్లామరస్ బ్యూటీ కీయరా అద్వానీ.
    Kiara advani: క్లివేజ్ అందాలతో మతిపోగొట్టేసిన గ్లామరస్ బ్యూటీ.. బోల్డ్ ఫొటోస్
    7/10
    ఇక సోషల్ మీడియాలో కీయరా అద్వానీ చేసే గ్లామరస్ ఫొటోలు కూడా నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. 
    Kiara advani: క్లివేజ్ అందాలతో మతిపోగొట్టేసిన గ్లామరస్ బ్యూటీ.. బోల్డ్ ఫొటోస్
    8/10
    ఇటీవల కాలంలో కీయరా అద్వానీ బాలీవుడ్ లో ఎలాంటి సినిమాలు చేసినా కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి. 
    Kiara advani: క్లివేజ్ అందాలతో మతిపోగొట్టేసిన గ్లామరస్ బ్యూటీ.. బోల్డ్ ఫొటోస్
    9/10
    కీయరా అద్వానీ ఒకవైపు బాలీవుడ్ లో మరోవైపు టాలీవుడ్ లో సమానంగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X