twitter
    bredcrumb

    ఓ వైపు చీరలో మరోవైపు హాట్ గ్లామర్ డ్రెస్ లో కీయరా రచ్చ.. ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Tuesday, March 1, 2022, 10:23 [IST]
    Actress Kiara Advani latest hot photos viral.ఒకప్పుడు బాలీవుడ్ వెళ్లిన హీరోయిన్స్ మళ్ళీ తెలుగు సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. కానీ ప్రస్తుతం మాత్రం ఎవరైనా సరే కథను బట్టి పాత్రను చూసి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సైతం అదే తరహాలో వెలుతోంది. 
    ఓ వైపు చీరలో మరోవైపు హాట్ గ్లామర్ డ్రెస్ లో కీయరా రచ్చ.. ఫొటోస్ వైరల్
    1/10
    ఒకప్పుడు బాలీవుడ్ వెళ్లిన హీరోయిన్స్ మళ్ళీ తెలుగు సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. కానీ ప్రస్తుతం మాత్రం ఎవరైనా సరే కథను బట్టి పాత్రను చూసి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. 
    ఓ వైపు చీరలో మరోవైపు హాట్ గ్లామర్ డ్రెస్ లో కీయరా రచ్చ.. ఫొటోస్ వైరల్
    2/10
    కీయరా డేట్స్ అడ్జస్ట్ చేయవచ్చు అంటేనే ఒప్పుకుంటోందట. లేకపోతే చేయలేను అని మొహం మీదే ఓపెన్ గా చెప్పేస్తోందట. 
    ఓ వైపు చీరలో మరోవైపు హాట్ గ్లామర్ డ్రెస్ లో కీయరా రచ్చ.. ఫొటోస్ వైరల్
    3/10
    ఇక ప్రస్తుతం సౌత్ నుంచి భారీగా ఆఫర్స్ వస్తుండడం అమ్మడు తొందరకూడకుండా ముందు డేట్స్ కూడా చూసుకుంటోందట. 
    ఓ వైపు చీరలో మరోవైపు హాట్ గ్లామర్ డ్రెస్ లో కీయరా రచ్చ.. ఫొటోస్ వైరల్
    4/10
    రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోలు కూడా పెద్ద సినిమాలను లైన్ లో పెట్టనున్నారు కాబట్టి వారికి కూడా ఈ స్టార్ బ్యూటీ అవసరం అయ్యే ఛాన్స్ ఉందట.
    ఓ వైపు చీరలో మరోవైపు హాట్ గ్లామర్ డ్రెస్ లో కీయరా రచ్చ.. ఫొటోస్ వైరల్
    5/10
    అలాగే అల్లు అర్జున్ ఐకాన్ లో కూడా ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. 
    ఓ వైపు చీరలో మరోవైపు హాట్ గ్లామర్ డ్రెస్ లో కీయరా రచ్చ.. ఫొటోస్ వైరల్
    6/10
    ఇక. కొరటాల శివ - ఎన్టీఆర్ సినిమాకు కూడా దాదాపు ఓకే అయ్యిందని అనుకున్న సమయానికి ఆ ఆఫర్ అలియా కొట్టేసిందట.
    ఓ వైపు చీరలో మరోవైపు హాట్ గ్లామర్ డ్రెస్ లో కీయరా రచ్చ.. ఫొటోస్ వైరల్
    7/10
    రామ్ చరణ్ - శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
    ఓ వైపు చీరలో మరోవైపు హాట్ గ్లామర్ డ్రెస్ లో కీయరా రచ్చ.. ఫొటోస్ వైరల్
    8/10
    ఇక రానున్న రోజుల్లో కియారా అద్వానీ తెలుగులో మరింత బిజీ కానున్నట్లు తెలుస్తోంది.
    ఓ వైపు చీరలో మరోవైపు హాట్ గ్లామర్ డ్రెస్ లో కీయరా రచ్చ.. ఫొటోస్ వైరల్
    9/10
    ఇదివరకె మహేష్ బాబుతో భరత్ అనే నేను, రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాల్లో నటించి తెలుగు జనాలకు దగ్గరయ్యింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X