twitter
    bredcrumb

    Krithi Shetty: మరింత సెక్సీగా మారుతున్న ఉప్పెన బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Wednesday, November 24, 2021, 22:14 [IST]

    Krithi Shetty nagalalshmi character first look from bangarraju, ఇక ఆమె మోడలింగ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తుందని అనుకున్న సమయానికి ఒక్కసారిగా సినిమా ఆఫర్లు వచ్చి పడ్డాయి. అయితే ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా ఈ బ్యూటీ ఏ మాత్రం తొందరపడలేదు. ఇక ఉప్పెన సినిమా కథ గురించి వినగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అసలైతే ఉప్పెన సినిమా కోసం మరొక హీరోయిన్ ను అనుకున్నారు. కానీ సినిమా స్టార్ట్ అయ్యే ముందు కృతి శెట్టి దొరకడంతో ఆమెను ఫైనల్ చేసేశారు. 
     Krithi Shetty: మరింత సెక్సీగా మారుతున్న ఉప్పెన బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్
    1/10

     అసలైతే ఉప్పెన సినిమా కోసం మరొక హీరోయిన్ ను అనుకున్నారు. కానీ సినిమా స్టార్ట్ అయ్యే ముందు కృతి శెట్టి దొరకడంతో ఆమెను ఫైనల్ చేసేశారు.
     Krithi Shetty: మరింత సెక్సీగా మారుతున్న ఉప్పెన బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్
    2/10


    ఇక ఆ సినిమా అనంతరం వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలను లైన్ లో పెట్టిన బేబమ్మ బంగార్రాజు సినిమాలో కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతోంది.
     Krithi Shetty: మరింత సెక్సీగా మారుతున్న ఉప్పెన బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్
    3/10


    గతంలో ఎప్పుడు లేని విధంగా  బాక్సాఫీస్ వద్ద మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న జంటగా కూడా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి రికార్డుల్లోకి ఎక్కారు. 
     Krithi Shetty: మరింత సెక్సీగా మారుతున్న ఉప్పెన బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్
    4/10


    ఇక ఆ సినిమా ప్రభావంతో కృతికి టాలీవుడ్ నుంచి అలాగే కోలీవుడ్ నుంచి కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి. 
     Krithi Shetty: మరింత సెక్సీగా మారుతున్న ఉప్పెన బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్
    5/10

    అదృష్టవశాత్తూ కృతిశెట్టి బాక్సాఫీస్ వద్ద మొదటి అడుగులోనే భారీ విజయాన్ని అందుకుంది. 
     Krithi Shetty: మరింత సెక్సీగా మారుతున్న ఉప్పెన బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్
    6/10

    ఇక ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా ఈ కృతి ఏ మాత్రం తొందరపడలేదు. 
     Krithi Shetty: మరింత సెక్సీగా మారుతున్న ఉప్పెన బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్
    7/10

    ఇక ఆమె మోడలింగ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తుందని అనుకున్న సమయానికి ఒక్కసారిగా సినిమా ఆఫర్లు వచ్చి పడ్డాయి. 
     Krithi Shetty: మరింత సెక్సీగా మారుతున్న ఉప్పెన బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్
    8/10

    కృతి శెట్టి పదహారేళ్ళ వరకు కూడా యాడ్స్ తోనే చాలా బిజీగా కనిపించింది. 
     Krithi Shetty: మరింత సెక్సీగా మారుతున్న ఉప్పెన బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్
    9/10


    పదేళ్ల వయసు నుంచే కృతి యాడ్స్ ల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును  అందుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X