పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించినా కృతి ఖర్బంధా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఆమె కనిపించేది కొద్దిసేపు అయినా కూడా ఓ వర్గం ప్రేక్షకుల్లో మాత్రం మర్చిపోలేని విధంగా క్రేజ్ అందుకుంది.
పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించినా కృతి ఖర్బంధా అందరికీ గుర్తుండే...
ప్రస్తుతం అయితే ఈ బ్యూటీ చేతిలో ఏ బాలీవుడ్ సినిమా కూడా లేదు. ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే టాలీవుడ్ కూడా మంచి సినిమాతో కూడా రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.
ప్రస్తుతం అయితే ఈ బ్యూటీ చేతిలో ఏ బాలీవుడ్ సినిమా కూడా లేదు. ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు...
ఇటీవల కాలంలో అయితే కృతి ఎక్కువగా కన్నడ హిందీ సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా కన్నడలో కూడా తన రేంజ్ ను పెంచుకునే విధంగా ఆమె స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపిస్తోంది.
ఇటీవల కాలంలో అయితే కృతి ఎక్కువగా కన్నడ హిందీ సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా కన్నడలో కూడా తన రేంజ్...
ఇక మళ్ళీ రెండేళ్ల తర్వాత రామ్ చరణ్ బ్రూస్లీ సినిమాలో హీరో సోదరి పాత్రలో కనిపించింది. కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఆమెకు మళ్లీ పెద్దగా అవకాశాలు రాలేదు.
ఇక మళ్ళీ రెండేళ్ల తర్వాత రామ్ చరణ్ బ్రూస్లీ సినిమాలో హీరో సోదరి పాత్రలో కనిపించింది. కానీ ఆ...
ఇక పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాతోపాటు మంచి మనోజ్ మిస్టర్ నూకయ్య సినిమాలతో అప్పట్లో ఓ వర్గం ప్రేక్షకులను బాగానే పట్టుకుంది. కానీ మరుసటి ఏడాది రామ్ తో చేసిన ఒంగోలు గిత్త డిజాస్టర్ కావడంతో మళ్లీ తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
ఇక పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాతోపాటు మంచి మనోజ్ మిస్టర్ నూకయ్య సినిమాలతో అప్పట్లో ఓ వర్గం...