Kriti Sanon: స్టైలిష్ డ్రెస్ లో మెరిసిపోతున్న కృతి సనోన్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్

    By Prashanth Musti
    | Published: Sunday, November 20, 2022, 17:47 [IST]
    Kriti Sanon: స్టైలిష్ డ్రెస్ లో మెరిసిపోతున్న కృతి సనోన్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    1/10
    మోడల్ గా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నందుకున్న తర్వాత కృతి సనోన్ సినిమా ఇండస్ట్రీలో చాలా తొందరగానే అవకాశాలు అందుకుంది.
    మోడల్ గా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నందుకున్న తర్వాత కృతి సనోన్...
    Courtesy: https://www.instagram.com/kritisanon/?hl=en
    Kriti Sanon: స్టైలిష్ డ్రెస్ లో మెరిసిపోతున్న కృతి సనోన్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    2/10
    మొత్తానికి కృతి సనోన్ కు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు అయితే దక్కాయి. ఇక రాబోయే రోజుల్లో ఆమె ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
    మొత్తానికి కృతి సనోన్ కు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు అయితే దక్కాయి. ఇక రాబోయే రోజుల్లో ఆమె...
    Courtesy: https://www.instagram.com/kritisanon/?hl=en
    Kriti Sanon: స్టైలిష్ డ్రెస్ లో మెరిసిపోతున్న కృతి సనోన్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    3/10
    కొన్నిసార్లు కంటెంట్ నచ్చితే ఆమె రెమ్యూనరేషన్ విషయంలో కూడా చాలా తగ్గింది అనే విధంగా వార్తలు వచ్చాయి. వీలైనంతవరకు మంచి కంటెంట్ ఉన్న పాత్రలలోనే నటించాలి అని కృతి సనోన్ డిసైడ్ అవుతోంది. 
    కొన్నిసార్లు కంటెంట్ నచ్చితే ఆమె రెమ్యూనరేషన్ విషయంలో కూడా చాలా తగ్గింది అనే విధంగా వార్తలు...
    Courtesy: https://www.instagram.com/kritisanon/?hl=en
    Kriti Sanon: స్టైలిష్ డ్రెస్ లో మెరిసిపోతున్న కృతి సనోన్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    4/10
    ఇక తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లిపోయిన కృతి సనోన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది.
    ఇక తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లిపోయిన కృతి సనోన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా డిఫరెంట్ కంటెంట్...
    Courtesy: https://www.instagram.com/kritisanon/?hl=en
    Kriti Sanon: స్టైలిష్ డ్రెస్ లో మెరిసిపోతున్న కృతి సనోన్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    5/10
    ఎన్ని అపజయాలు వచ్చినా ఆమె తన ప్రయోగాలు ఆపలేదు. తెలుగులో రెండవ సినిమా కూడా ఆమెకు పెద్దగా సక్సెస్ అయితే ఇవ్వలేదు.
    ఎన్ని అపజయాలు వచ్చినా ఆమె తన ప్రయోగాలు ఆపలేదు. తెలుగులో రెండవ సినిమా కూడా ఆమెకు పెద్దగా సక్సెస్...
    Courtesy: https://www.instagram.com/kritisanon/?hl=en
    Kriti Sanon: స్టైలిష్ డ్రెస్ లో మెరిసిపోతున్న కృతి సనోన్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    6/10
    కృతి సనోన్ మొదట్లో కొన్ని అపజయాలు అయితే ఎదుర్కొంది. ముఖ్యంగా తెలుగులో మహేష్ బాబుతో చేసిన వన్ నేనొక్కడినే సినిమాతో ఆమెకు మొదట్లోనే గట్టి దెబ్బ పడింది.
    కృతి సనోన్ మొదట్లో కొన్ని అపజయాలు అయితే ఎదుర్కొంది. ముఖ్యంగా తెలుగులో మహేష్ బాబుతో చేసిన వన్...
    Courtesy: https://www.instagram.com/kritisanon/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X