twitter
    bredcrumb

    హాట్ & క్యూట్ అందలతో కవ్విస్తున్న మేఘా ఆకాష్.. అస్సలు తగ్గట్లేదుగా

    By Musti Prashanth
    | Published: Friday, August 20, 2021, 19:13 [IST]

    Actress Megha akash latest hot photos viral,  హాట్ గ్లామరస్ బ్యూటీ మేఘా ఆకాష్ తన అందంతో ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆకట్టుకుంటోంది. ఈ బ్యూటీ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఎంత కష్టపడినా కూడా స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో హిట్స్ దక్కడం లేదు. అవకాశాలు బాగానే వస్తున్నాయి గాని విజయాలు మాత్రం దక్కడం లేదు. 25 ఏళ్ళ ఈ బ్యూటీ పుట్టింది మద్రాసు పట్టణంలో. ఇక మొదట కోలీవుడ్ లోనే అవకశాల కోసం ఆడిషన్స్ లో పాల్గొంది
     హాట్ & క్యూట్ అందలతో కవ్విస్తున్న మేఘా ఆకాష్.. అస్సలు తగ్గట్లేదుగా
    1/10

    ఈ బ్యూటీ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఎంత కష్టపడినా కూడా స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో హిట్స్ దక్కడం లేదు.
     హాట్ & క్యూట్ అందలతో కవ్విస్తున్న మేఘా ఆకాష్.. అస్సలు తగ్గట్లేదుగా
    2/10

    హాట్ గ్లామరస్ బ్యూటీ మేఘా ఆకాష్ తన అందంతో ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆకట్టుకుంటోంది
     హాట్ & క్యూట్ అందలతో కవ్విస్తున్న మేఘా ఆకాష్.. అస్సలు తగ్గట్లేదుగా
    3/10

    అవకాశాలు బాగానే వస్తున్నాయి గాని విజయాలు మాత్రం దక్కడం లేదు.
     హాట్ & క్యూట్ అందలతో కవ్విస్తున్న మేఘా ఆకాష్.. అస్సలు తగ్గట్లేదుగా
    4/10

    25 ఏళ్ళ ఈ బ్యూటీ పుట్టింది మద్రాసు పట్టణంలో. ఇక మొదట కోలీవుడ్ లోనే అవకశాల కోసం ఆడిషన్స్ లో పాల్గొంది.
     హాట్ & క్యూట్ అందలతో కవ్విస్తున్న మేఘా ఆకాష్.. అస్సలు తగ్గట్లేదుగా
    5/10

    ఇక ఆమెకు మొదట్లో టాలీవుడ్ లోనే అవకశాలు ఎక్కువగా వరించాయి. 
     హాట్ & క్యూట్ అందలతో కవ్విస్తున్న మేఘా ఆకాష్.. అస్సలు తగ్గట్లేదుగా
    6/10

    2017లో నితిన్ లై సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
     హాట్ & క్యూట్ అందలతో కవ్విస్తున్న మేఘా ఆకాష్.. అస్సలు తగ్గట్లేదుగా
    7/10

    ఇక 2018లో వచ్చిన చల్ మోహన్ రంగా కూడా అమ్మడికి అనుకున్నంతగా హిట్ ఇవ్వలేదు.
     హాట్ & క్యూట్ అందలతో కవ్విస్తున్న మేఘా ఆకాష్.. అస్సలు తగ్గట్లేదుగా
    8/10


    ఇక ఆ తరువాత రజనీకాంత్ తో పేట సినిమాలో ఛాన్స్ అందుకొని ఇండస్ట్రీ ప్రముఖులను ఆకర్షించింది.
     హాట్ & క్యూట్ అందలతో కవ్విస్తున్న మేఘా ఆకాష్.. అస్సలు తగ్గట్లేదుగా
    9/10


    ఆ తరువాత తెలుగు తమిళ్ అని తేడా లేకుండా ప్రతి ఏడాది రెండు మూడు సినిమాలను చేసుకుంటూ వస్తోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X