twitter
    bredcrumb

    Mehreen Pirzada: స్టైలిష్ అందాలతో మతిపోగొట్టేసిన మెహ్రీన్.. గతంలో కంటే ఘాటుగా..

    By Musti Prashanth
    | Published: Friday, July 15, 2022, 20:49 [IST]
    Mehrene Kaur Pirzada stunning photo viral after long time, అయితే ఈ క్రమంలో తన హాలిడేస్ ని కూడా బాగానే ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో అమ్మడు చేతిలో డ్రింక్ గ్లాస్ కూడా పట్టుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..
    Mehreen Pirzada: స్టైలిష్ అందాలతో మతిపోగొట్టేసిన మెహ్రీన్.. గతంలో కంటే ఘాటుగా..
    1/10
    మెహ్రీన్ రాజా ది గ్రేట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. 
    Mehreen Pirzada: స్టైలిష్ అందాలతో మతిపోగొట్టేసిన మెహ్రీన్.. గతంలో కంటే ఘాటుగా..
    2/10
    చాణక్య, ఎంత మంచివాడవురా అనే సినిమాలు అయితే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి. 
    Mehreen Pirzada: స్టైలిష్ అందాలతో మతిపోగొట్టేసిన మెహ్రీన్.. గతంలో కంటే ఘాటుగా..
    3/10
    ఇక వచ్చిన మొదట్లో వరుస విజయాలు అందుకున్న మెహ్రీన్ ఆ తర్వాత మాత్రం ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయలేకపోయింది. 
    Mehreen Pirzada: స్టైలిష్ అందాలతో మతిపోగొట్టేసిన మెహ్రీన్.. గతంలో కంటే ఘాటుగా..
    4/10
     వెంకీ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ F2 లో కూడా నటించి కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 
    Mehreen Pirzada: స్టైలిష్ అందాలతో మతిపోగొట్టేసిన మెహ్రీన్.. గతంలో కంటే ఘాటుగా..
    5/10
    మెహ్రీన్ కి మొదటి సినిమా సక్సెస్ అయినప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఆఫర్లు క్యూ కట్టాయి. 
    Mehreen Pirzada: స్టైలిష్ అందాలతో మతిపోగొట్టేసిన మెహ్రీన్.. గతంలో కంటే ఘాటుగా..
    6/10
    ఈ బ్యూటీకి మొదట్లోనే నేచురల్ స్టార్ నానితో నటించే అవకాశం దొరికింది. కృష్ణగాడి వీర ప్రేమ కథ అనే సినిమా ద్వారా మెహ్రీన్ తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే.
    Mehreen Pirzada: స్టైలిష్ అందాలతో మతిపోగొట్టేసిన మెహ్రీన్.. గతంలో కంటే ఘాటుగా..
    7/10
    మోడల్ గా మంచి గుర్తింపు సాధించిన మెహ్రీన్ ఫస్ట్ బాలీవుడ్ ఇండస్ట్రీలోని అవకాశాలు అందుకోవాలని అనుకుంది. 
    Mehreen Pirzada: స్టైలిష్ అందాలతో మతిపోగొట్టేసిన మెహ్రీన్.. గతంలో కంటే ఘాటుగా..
    8/10
    రీసెంట్గా మెహ్రీన్ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
    Mehreen Pirzada: స్టైలిష్ అందాలతో మతిపోగొట్టేసిన మెహ్రీన్.. గతంలో కంటే ఘాటుగా..
    9/10
    ఈ ప్రస్తుతం మెహ్రీన్ తన హాలిడేస్ ని కూడా బాగానే ఎంజాయ్ చేస్తోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X