twitter
    bredcrumb

    Mehreen Pirzada: బికినీ అందాలతో మెహ్రీన్ మైండ్ బ్లోయింగ్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Thursday, August 18, 2022, 21:28 [IST]
    Actress mehrene pirzada latest bikini photos viral, నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో మెహ్రీన్ కౌర్ పిర్జాదా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మెహ్రీన్ నటనకు మంచి గుర్తింపు లభించింది. తెలుగు ప్రేక్షకులకు అతి తక్కువ టైమ్ లోనే బాగా దగ్గరైన మెహ్రీన్ మొదట్లోనే బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. ఎలాంటి సినిమా చేసినా మొదట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంది.
    Mehreen Pirzada: బికినీ అందాలతో మెహ్రీన్ మైండ్ బ్లోయింగ్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    1/10
    అప్పుడప్పుడు మెహ్రీన్ బాలీవుడ్ సినిమాల్లో కూడా అవకశాలు అందుకుంటోంది. మెహ్రీన్ గ్లామర్ డోస్ కూడా పెంచుతూ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను కూడా పెంచుకుంటోంది. 
    Mehreen Pirzada: బికినీ అందాలతో మెహ్రీన్ మైండ్ బ్లోయింగ్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    2/10
    కేవలం సినిమాలు మాత్రమే కాకుండా మెహ్రీన్ వెబ్ సీరీస్ లలో కూడా నటించాలని అనుకుంటోంది. రీసెంట్ గా ఒక వెబ్ ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.
    Mehreen Pirzada: బికినీ అందాలతో మెహ్రీన్ మైండ్ బ్లోయింగ్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    3/10
    ఆ మధ్య ప్రభాస్ మారుతి కలయికలో వచ్చే సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు టాక్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే అవకాశం లేదట.
    Mehreen Pirzada: బికినీ అందాలతో మెహ్రీన్ మైండ్ బ్లోయింగ్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    4/10
    ఆఫర్స్ రాకపోయినా పరవాలేదు గాని రెమ్యునరేషన్ విషయంలో మాత్రం మెట్టు దిగి తన రేంజ్ ను తగ్గించుకోవాలని అనుకోవడం లేదట. 
    Mehreen Pirzada: బికినీ అందాలతో మెహ్రీన్ మైండ్ బ్లోయింగ్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    5/10
    అయితే సక్సెస్ రెటు ఎక్కువగా లేకపోయినప్పటికీ మెహ్రీన్ పిర్జాదా రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. 
    Mehreen Pirzada: బికినీ అందాలతో మెహ్రీన్ మైండ్ బ్లోయింగ్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    6/10
    మెహ్రీన్ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. అలాగే తమిళ్ మలయాళం కూడా కొన్ని ప్రాజెక్ట్ ల కోసం చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం.
    Mehreen Pirzada: బికినీ అందాలతో మెహ్రీన్ మైండ్ బ్లోయింగ్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    7/10
    గ్లామరస్ అందాలతో కూడా మెహ్రీన్ సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంచుకుంటోంది. కేవలం తెలుగులోనే కాకుండా మెహ్రీన్ తమిళం కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది.
    Mehreen Pirzada: బికినీ అందాలతో మెహ్రీన్ మైండ్ బ్లోయింగ్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    8/10
    ఎంట్రీ ఇచ్చిన ఒక రెండు నెలల గ్యాప్ లోనే మెహ్రీన్ ఆరు సినిమాలకు పైగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పట్లో అదొక రికార్డ్ అనే చెప్పాలి. ఒక విధంగా స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువగా ఆమె పేరు ఇండస్ట్రీలో వైరల్ అయ్యింది.
    Mehreen Pirzada: బికినీ అందాలతో మెహ్రీన్ మైండ్ బ్లోయింగ్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    9/10
    తెలుగు ప్రేక్షకులకు అతి తక్కువ టైమ్ లోనే బాగా దగ్గరైన మెహ్రీన్ మొదట్లోనే బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. ఎలాంటి సినిమా చేసినా మొదట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X