Mouni Roy: గ్లామర్ షోలో కూడా పిచ్చెక్కిస్తున్న బ్రహ్మాస్త్ర బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Monday, September 19, 2022, 21:23 [IST]
    Mouni Roy: గ్లామర్ షోలో కూడా పిచ్చెక్కిస్తున్న బ్రహ్మాస్త్ర బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    1/10
    ఒకప్పుడు సీరియల్స్ లో నటించేవారు గ్లామరస్ లుక్స్ తో పెద్దగా కనిపించేవారు కాదు. కానీ ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ ప్రకారం అయితే టెలివిజన్లో నటించిన వారు కూడా ఇప్పుడు బికినీ అందాలతో షాక్ ఇస్తున్నారు. అలాంటి వారిలో మౌని రాయ్ కూడా ఉన్నారు.
    ఒకప్పుడు సీరియల్స్ లో నటించేవారు గ్లామరస్ లుక్స్ తో పెద్దగా కనిపించేవారు కాదు. కానీ ప్రస్తుతం...
    Courtesy: https://www.instagram.com/imouniroy/?hl=en
    Mouni Roy: గ్లామర్ షోలో కూడా పిచ్చెక్కిస్తున్న బ్రహ్మాస్త్ర బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    2/10
    ఇక మౌని రాయ్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులలో పవర్ఫుల్ పాత్రలలో కనిపించబోతోంది. అలాగే సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను అని భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పించాలని అనుకుంటున్నట్లు మౌని రాయ్ పలు ఇంటర్వ్యూలలో తెలిపింది.
    ఇక మౌని రాయ్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులలో పవర్ఫుల్...
    Courtesy: https://www.instagram.com/imouniroy/?hl=en
    Mouni Roy: గ్లామర్ షోలో కూడా పిచ్చెక్కిస్తున్న బ్రహ్మాస్త్ర బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    3/10
    రీసెంట్గా మౌని రాయ్  బికినీ అందాలతో మరోసారి షాక్ ఇచ్చింది. పింక్ బికినీలో అమ్మడు గతంలో ఎప్పుడు లేని విధంగా కనిపించింది. దీంతో ఆ ఫోటోలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
    రీసెంట్గా మౌని రాయ్  బికినీ అందాలతో మరోసారి షాక్ ఇచ్చింది. పింక్ బికినీలో అమ్మడు గతంలో...
    Courtesy: https://www.instagram.com/imouniroy/?hl=en
    Mouni Roy: గ్లామర్ షోలో కూడా పిచ్చెక్కిస్తున్న బ్రహ్మాస్త్ర బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    4/10
    ఇక సోషల్ మీడియాలో మౌని రాయ్ అప్పుడప్పుడు పోస్ట్ చేసే కొన్ని ఫోటోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆమె గ్లామరస్ అందాలతో కూడా స్టన్ అయ్యేలా చేస్తుంది
    ఇక సోషల్ మీడియాలో మౌని రాయ్ అప్పుడప్పుడు పోస్ట్ చేసే కొన్ని ఫోటోలు ఆశ్చర్యాన్ని...
    Courtesy: https://www.instagram.com/imouniroy/?hl=en
    Mouni Roy: గ్లామర్ షోలో కూడా పిచ్చెక్కిస్తున్న బ్రహ్మాస్త్ర బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    5/10
    ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో తన పాత్ర మాత్రం చాలా ప్రత్యేకంగా ఉండాలి అని మౌని రాయ్ చాలా జాగ్రత్తలు తీసుకొని మరి కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది.
    ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో తన పాత్ర మాత్రం చాలా ప్రత్యేకంగా ఉండాలి అని మౌని రాయ్ చాలా...
    Courtesy: https://www.instagram.com/imouniroy/?hl=en
    Mouni Roy: గ్లామర్ షోలో కూడా పిచ్చెక్కిస్తున్న బ్రహ్మాస్త్ర బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    6/10
    మౌని రాయ్ నాగిని సీరియల్ ద్వారా మొదట మంచి గుర్తింపు అందుకొని  ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అయితే ఆమెకు మాత్రం ఎక్కువగా నాగిని సీరియల్ ద్వారానే మంచి క్రేజ్ దక్కింది.
    మౌని రాయ్ నాగిని సీరియల్ ద్వారా మొదట మంచి గుర్తింపు అందుకొని  ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు...
    Courtesy: https://www.instagram.com/imouniroy/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X