twitter
    bredcrumb

    Neha Sharma: ఎద అందాలతో మరోసారి షాక్ ఇచ్చిన గ్లామర్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్

    By Musti Prashanth
    | Published: Monday, May 9, 2022, 15:16 [IST]
    Ram charan Chirutha heroine neha sharma stunning look, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తొలి సినిమా చిరుతలో  నటించిన నేహా శర్మను అప్పట్లో అందరూ లక్కీ అని అనుకున్నారు.తప్పకుండా అప్పట్లో నేహా శర్మ స్టార్ హీరోయిన్స్ కు పోటీ ఇస్తుంది అని కూడా అనుకున్నారు.
    Neha Sharma: ఎద అందాలతో మరోసారి షాక్ ఇచ్చిన గ్లామర్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్
    1/10
     2009లో కుర్రాడు అనే సినిమాలో చాలా నేచురల్ గా కనిపించింది  ఆ సినిమా డిజాస్టర్ కావడంతో నేహా శర్మ మళ్ళీ తెలుగు సినిమా చేయలేదు. 
    Neha Sharma: ఎద అందాలతో మరోసారి షాక్ ఇచ్చిన గ్లామర్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్
    2/10
     చిరుత సినిమా విడుదలైన రెండేళ్ల వరకు ఈ బ్యూటీ మరొక సినిమాలో కనిపించలేదు.
    Neha Sharma: ఎద అందాలతో మరోసారి షాక్ ఇచ్చిన గ్లామర్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్
    3/10
    కథల విషయంలో రిస్క్ చేయకూడదని ఆలోచించి కొన్నింటిని రిజెక్ట్ చేసింది. ఆ విధంగా ఆలోచించి ఆమె కొన్ని మంచి కాన్సెప్ట్ సినిమాలను కూడా మిస్ చేసుకుంది.
    Neha Sharma: ఎద అందాలతో మరోసారి షాక్ ఇచ్చిన గ్లామర్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్
    4/10
    చిరుత సినిమా తర్వాత మళ్లీ మరో పెద్ద సినిమాల్లో కనిపించలేదు. మొదట్లో కొన్ని సినిమాల్లో నటించేందుకు నేహా వెనకడుగు వేయడం కూడా పెద్ద మైనస్ అని చెప్పాలి. 
    Neha Sharma: ఎద అందాలతో మరోసారి షాక్ ఇచ్చిన గ్లామర్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్
    5/10
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తొలి చిత్రంలోనే అవకాశం అందుకోవడంతో అప్పట్లో ఈ బ్యూటీ చాలా అదృష్టవంతురాలు అని అందరు అనుకున్నారు.
    Neha Sharma: ఎద అందాలతో మరోసారి షాక్ ఇచ్చిన గ్లామర్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్
    6/10
    ఈ బ్యూటీ చిరుత సినిమాలో ఒక డబ్బున్న అమ్మాయిగా చాలా పొగరుగా చూపించిన హావభావాలు కూడా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకున్నాయి. 
    Neha Sharma: ఎద అందాలతో మరోసారి షాక్ ఇచ్చిన గ్లామర్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్
    7/10
    Neha Sharma: ఎద అందాలతో మరోసారి షాక్ ఇచ్చిన గ్లామర్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్
    8/10
    ఇక ఇప్పటికి కూడా ఈ అమ్మడు అందాల ఆరబోతతో అందరికీ షాక్ ఇస్తోంది. రీసెంట్ గా ఒక ఘాటైన ఫోటోతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 
    Neha Sharma: ఎద అందాలతో మరోసారి షాక్ ఇచ్చిన గ్లామర్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్
    9/10
    రామ్ చరణ్ తేజ్ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ తన నటనతో అప్పట్లో సినీ ప్రముఖులను ఎంతగానో ఆకర్షించింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X