twitter
    bredcrumb

    Nushrratt Bharuccha: చూపులతోనే స్టన్ అయ్యేలా చేసే బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Friday, November 4, 2022, 20:47 [IST]
    Actress Nushrratt Bharuccha latest beautiful photos viral,నుష్రత్ బరుచా మంచి ఉన్నతమైన కుటుంబంలోనే జన్మించింది. ఆమె తండ్రి ముంబైలోనే ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఇక మొదట్లోనే నుష్రత్ బరుచా నటనపై ఆసక్తిని పెంచుకొని కొన్ని చిన్న సినిమాలు చేసి ఆ తర్వాత పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంది.
    Nushrratt Bharuccha: చూపులతోనే స్టన్ అయ్యేలా చేసే బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్ వైరల్
    1/10
    ముంబైలో కాలేజీలో చదువుకుంటున్న సమయంలో నుష్రత్ బరుచాకు కొన్ని సీరియల్స్ లో కూడా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆమె అప్పుడే తొందరపడకుండా ముందుగా చదువును పూర్తి చేసిన తర్వాత నటించాలని అనుకుంది.
    Nushrratt Bharuccha: చూపులతోనే స్టన్ అయ్యేలా చేసే బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్ వైరల్
    2/10
    ఇక ప్రస్తుతం అయితే ఈ బ్యూటీ హిందీలోనే ఒక రెండు సినిమాలు చేస్తోంది. అలాగే ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక తమిళంలో కూడా ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.
    Nushrratt Bharuccha: చూపులతోనే స్టన్ అయ్యేలా చేసే బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్ వైరల్
    3/10
    ఇక ఈ ఏడాది కూడా ఆమె మూడు సినిమాల్లో నటించింది. ముఖ్యంగా అక్షయ్ కుమార్ తో రామ్ సేతు సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించింది. ఆ పాత్రకు ఆమె మంచి గుర్తింపును కూడా అందుకుంది.
    Nushrratt Bharuccha: చూపులతోనే స్టన్ అయ్యేలా చేసే బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్ వైరల్
    4/10
    హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత ఈ బ్యూటీ మళ్లీ అలాంటి ప్రయత్నాలు చేయకుండా ప్రత్యేకమైన పాత్రలో కనిపించడం స్టార్ట్ చేసింది. సినిమాల్లో తక్కువ సేపు కనిపించినా కూడా చాలా ఇంపాక్ట్ ఉండే విధంగా చూసుకుంది.
    Nushrratt Bharuccha: చూపులతోనే స్టన్ అయ్యేలా చేసే బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్ వైరల్
    5/10
    నుష్రత్ బరుచా మొదట కొన్ని చిన్న సినిమాల్లోనే నటించి తక్కువ పారితోషకం కూడా అందుకుంది. ఒక విధంగా ఆ చిన్న సినిమాలో ఆమెకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తీసుకువచ్చాయి.
    Nushrratt Bharuccha: చూపులతోనే స్టన్ అయ్యేలా చేసే బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్ వైరల్
    6/10
    నుష్రత్ బరుచా ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర విభిన్నంగా ఉండేలా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. డిఫరెంట్ కంటెంట్ ఉంటే గాని సినిమాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు.
    Nushrratt Bharuccha: చూపులతోనే స్టన్ అయ్యేలా చేసే బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్ వైరల్
    7/10
    తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమా ఈ బ్యూటీకి పెద్దగా సక్సెస్ ఇవ్వకపోవడంతో ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిజీగా మారిపోయింది. హిందీలో ఆకాశవాణి, డ్రీమ్ గర్ల్, జై మమ్మీది అనే సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది.
    Nushrratt Bharuccha: చూపులతోనే స్టన్ అయ్యేలా చేసే బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్ వైరల్
    8/10
    ఇక ఈ బ్యూటీ తెలుగులో కూడా ఒక సినిమా చేసింది. 2010లో శివాజీ హీరోగా నటించిన తాజ్ మహల్ సినిమాలో మంచి పాత్రలో నటించింది. అప్పుడు ఆమె తెలుగులో శృతి అనే పేరుతో పరిచయమైంది.
    Nushrratt Bharuccha: చూపులతోనే స్టన్ అయ్యేలా చేసే బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్ వైరల్
    9/10
    నుష్రత్ బరుచా మంచి ఉన్నతమైన కుటుంబంలోనే జన్మించింది. ఆమె తండ్రి ముంబైలోనే ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఇక మొదట్లోనే నుష్రత్ బరుచా నటనపై ఆసక్తిని పెంచుకొని కొన్ని చిన్న సినిమాలు చేసి ఆ తర్వాత పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X