Parineeti Chopra: క్యూట్ లుక్స్ లో హీటెక్కించే అందాలు.. పరిణితి చోప్రా స్టన్నింగ్ ఫొటోస్

    By Prashanth Musti
    | Published: Monday, October 3, 2022, 19:25 [IST]
    Parineeti Chopra: క్యూట్ లుక్స్ లో హీటెక్కించే అందాలు.. పరిణితి చోప్రా స్టన్నింగ్ ఫొటోస్
    1/10
    ఎంతో బ్యాలెన్స్ గా ఈ బ్యూటీ తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది. పరిణితి చోప్రా ఒక సినిమాలో నటించింది అంటే తప్పకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా ఆమె జాగ్రత్తలు తీసుకుంటుంది.
    ఎంతో బ్యాలెన్స్ గా ఈ బ్యూటీ తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది. పరిణితి చోప్రా ఒక సినిమాలో...
    Courtesy: https://www.instagram.com/parineetichopra/
    Parineeti Chopra: క్యూట్ లుక్స్ లో హీటెక్కించే అందాలు.. పరిణితి చోప్రా స్టన్నింగ్ ఫొటోస్
    2/10
    ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామరస్ అందాలతో కూడా పరిణితి చోప్రా ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. ఇటీవల కాలంలో ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.
    ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామరస్ అందాలతో కూడా పరిణితి చోప్రా ఫాలోవర్స్ ను...
    Courtesy: https://www.instagram.com/parineetichopra/
    Parineeti Chopra: క్యూట్ లుక్స్ లో హీటెక్కించే అందాలు.. పరిణితి చోప్రా స్టన్నింగ్ ఫొటోస్
    3/10
    ఇక చివరగా పరిణితి చోప్రా సైన నెహ్వాల్ బయోపిక్ లో నటించింది. అయితే ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చినప్పటికీ కూడా సినిమా పెద్దగా ప్రాఫిట్స్ అందించలేదు.
    ఇక చివరగా పరిణితి చోప్రా సైన నెహ్వాల్ బయోపిక్ లో నటించింది. అయితే ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్...
    Courtesy: https://www.instagram.com/parineetichopra/
    Parineeti Chopra: క్యూట్ లుక్స్ లో హీటెక్కించే అందాలు.. పరిణితి చోప్రా స్టన్నింగ్ ఫొటోస్
    4/10
    ఆ రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలు మొదట్లో చాలా డిజాస్టర్ అయినట్లు అప్పట్లో చాలా టాక్ వచ్చింది. పరిణితి చోప్రా కూడా ఎంత పెద్ద సినిమా అయినా సరే కథ నచ్చకపోతే మాత్రం వెంటనే రిజెక్ట్ చేస్తాను అని కొన్ని ఇంటర్వ్యూలలో కూడా తెలియజేసింది.
    ఆ రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలు మొదట్లో చాలా డిజాస్టర్ అయినట్లు అప్పట్లో చాలా టాక్ వచ్చింది....
    Courtesy: https://www.instagram.com/parineetichopra/
    Parineeti Chopra: క్యూట్ లుక్స్ లో హీటెక్కించే అందాలు.. పరిణితి చోప్రా స్టన్నింగ్ ఫొటోస్
    5/10
    అయితే మొదట్లో పరిణితి చోప్రా తన కెరీర్ కోసం ఎంతగానో ఆలోచించి కొన్ని పెద్ద ప్రాజెక్టులను కూడా కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసింది. ఒక విధంగా అది ఆమెకు చాలా హెల్ప్ అయ్యిందట.
    అయితే మొదట్లో పరిణితి చోప్రా తన కెరీర్ కోసం ఎంతగానో ఆలోచించి కొన్ని పెద్ద ప్రాజెక్టులను కూడా...
    Courtesy: https://www.instagram.com/parineetichopra/
    Parineeti Chopra: క్యూట్ లుక్స్ లో హీటెక్కించే అందాలు.. పరిణితి చోప్రా స్టన్నింగ్ ఫొటోస్
    6/10
    2011లో లేడీస్ వర్సెస్ రిక్కి బాయ్ అనే సినిమా ద్వారా చిత్రపరిశ్రమంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపునందుకుంది. ఆ తర్వాత చాలా తొందరగానే స్టార్ హీరోలతో నటించింది.
    2011లో లేడీస్ వర్సెస్ రిక్కి బాయ్ అనే సినిమా ద్వారా చిత్రపరిశ్రమంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ...
    Courtesy: https://www.instagram.com/parineetichopra/
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X