twitter
    bredcrumb

    37 ఏళ్ళ వయసులో కూడా అదే అందం.. ప్రియమణి స్టన్నింగ్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Wednesday, May 4, 2022, 21:46 [IST]
    Actress priyamani new glamorous photos viral, పెళ్లయిన కొత్తలో అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులకు పరిచయమైన ప్రియమణి ఆ తరువాత చాలా తొందరగానే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ప్రియమణి యమదొంగ సినిమా తో మొదటిసారి అతిపెద్ద సక్సెస్ ని చూసింది.
    37 ఏళ్ళ వయసులో కూడా అదే అందం.. ప్రియమణి స్టన్నింగ్ ఫొటోస్
    1/10
    ఇక రానా సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం సినిమాలో కూడా ప్రియమణి ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. (Photo Courtesy: Priyamani instagram)
    37 ఏళ్ళ వయసులో కూడా అదే అందం.. ప్రియమణి స్టన్నింగ్ ఫొటోస్
    2/10

    నారప్ప సినిమాలో వెంకటేష్ కు జోడిగా నటించిన ప్రియమణి తన నటనతో ఎంతగానో మెప్పించింది.
    (Photo Courtesy: Priyamani instagram)
    37 ఏళ్ళ వయసులో కూడా అదే అందం.. ప్రియమణి స్టన్నింగ్ ఫొటోస్
    3/10
    37 ఏళ్ళ వయసులో కూడా ప్రియమణి అందమైన గ్లామరస్ ఫొటోలతో నెటిజన్లకు షాక్ ఇస్తోంది. (Photo Courtesy: Priyamani instagram)
    37 ఏళ్ళ వయసులో కూడా అదే అందం.. ప్రియమణి స్టన్నింగ్ ఫొటోస్
    4/10
    ప్రియమణి కేవలం తెలుగులోనే కాకుండా తమిళం హిందీ మలయాళం కన్నడ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. (Photo Courtesy: Priyamani instagram)
    37 ఏళ్ళ వయసులో కూడా అదే అందం.. ప్రియమణి స్టన్నింగ్ ఫొటోస్
    5/10
    ఇక హీరోయిన్ గా ఆమె రేంజ్ తగ్గిన అనంతరం పలు రియాలిటి షోలతో జడ్జిగా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. (Photo Courtesy: Priyamani instagram)
    37 ఏళ్ళ వయసులో కూడా అదే అందం.. ప్రియమణి స్టన్నింగ్ ఫొటోస్
    6/10
    కొన్ని పెద్ద సినిమాల్లో కూడా ప్రత్యేకమైన ఐటెం సాంగ్స్ లో కనిపించిన విషయం తెలిసిందే. (Photo Courtesy: Priyamani instagram)
    37 ఏళ్ళ వయసులో కూడా అదే అందం.. ప్రియమణి స్టన్నింగ్ ఫొటోస్
    7/10
    ఇక ఈ బ్యూటీ సీనియర్స్ జూనియర్స్ అని తేడా లేకుండా తెలుగు తమిళంలో దాదాపు అందరు హీరోలతో కలిసి నటించింది. (Photo Courtesy: Priyamani instagram)
    37 ఏళ్ళ వయసులో కూడా అదే అందం.. ప్రియమణి స్టన్నింగ్ ఫొటోస్
    8/10
    ప్రియమణి సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో ఒకే తరహా రేంజ్లో కొనసాగింది. (Photo Courtesy: Priyamani instagram)
    37 ఏళ్ళ వయసులో కూడా అదే అందం.. ప్రియమణి స్టన్నింగ్ ఫొటోస్
    9/10
    క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ప్రియమణి యమదొంగ సినిమా తో మొదటిసారి అతిపెద్ద సక్సెస్ ని చూసింది. (Photo Courtesy: Priyamani instagram)
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X