Priyanka Arul Mohan: మొదటిసారి హాట్ అందాలతో కవ్విస్తున్న ప్రియాంక.. బ్యూటీఫుల్ స్టిల్స్!

    By Prashanth Musti
    | Published: Monday, May 23, 2022, 18:24 [IST]
    Priyanka Arul Mohan: మొదటిసారి హాట్ అందాలతో కవ్విస్తున్న ప్రియాంక.. బ్యూటీఫుల్ స్టిల్స్!
    1/10
    ప్రియాంక తెలుగులో శ్రీకారం అనే సినిమా కూడా చేసింది. శర్వానంద్ హీరోగా చేసిన ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. 
    ప్రియాంక తెలుగులో శ్రీకారం అనే సినిమా కూడా చేసింది. శర్వానంద్ హీరోగా చేసిన ఆ సినిమా ఊహించని...
    Priyanka Arul Mohan: మొదటిసారి హాట్ అందాలతో కవ్విస్తున్న ప్రియాంక.. బ్యూటీఫుల్ స్టిల్స్!
    2/10
    ప్రస్తుతం ప్రియాంక రజనీకాంత్ 169వ సినిమాతో పాటు తెలుగులో కూడా ఒక రెండు ప్రాజెక్ట్ లపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
    ప్రస్తుతం ప్రియాంక రజనీకాంత్ 169వ సినిమాతో పాటు తెలుగులో కూడా ఒక రెండు ప్రాజెక్ట్ లపై చర్చలు...
    Priyanka Arul Mohan: మొదటిసారి హాట్ అందాలతో కవ్విస్తున్న ప్రియాంక.. బ్యూటీఫుల్ స్టిల్స్!
    3/10
    ప్రియాంక మోహన్ తమిళంలో మాత్రం శివ కార్తికేయన్ డాక్టర్, డాన్ సినిమాలతో హిట్ కొట్టేసింది.
    ప్రియాంక మోహన్ తమిళంలో మాత్రం శివ కార్తికేయన్ డాక్టర్, డాన్ సినిమాలతో హిట్ కొట్టేసింది.
    Priyanka Arul Mohan: మొదటిసారి హాట్ అందాలతో కవ్విస్తున్న ప్రియాంక.. బ్యూటీఫుల్ స్టిల్స్!
    4/10
     మొదట కన్నడ సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక అనంతరం భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటోంది.
     మొదట కన్నడ సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక అనంతరం భాషతో సంబంధం లేకుండా సౌత్...
    Priyanka Arul Mohan: మొదటిసారి హాట్ అందాలతో కవ్విస్తున్న ప్రియాంక.. బ్యూటీఫుల్ స్టిల్స్!
    5/10
    ప్రియాంక చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తిని పెంచుకొని కాలేజ్ దశలో కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్, స్టేజ్ షోలతో నటనపై మరింత మక్కువను పెంచుకుంది. 
    ప్రియాంక చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తిని పెంచుకొని కాలేజ్ దశలో కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్,...
    Priyanka Arul Mohan: మొదటిసారి హాట్ అందాలతో కవ్విస్తున్న ప్రియాంక.. బ్యూటీఫుల్ స్టిల్స్!
    6/10
    మొదటి సినిమా సక్సెస్ అయిన అనంతరం అమ్మడు తెలుగు వారికి బాగా దగ్గరైంది. తమిళనాడుకు చెందిన ఈ బ్యూటీని చూసిన వారు తెలుగమ్మాయి అని అనుకున్నారు.
    మొదటి సినిమా సక్సెస్ అయిన అనంతరం అమ్మడు తెలుగు వారికి బాగా దగ్గరైంది. తమిళనాడుకు చెందిన ఈ...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X