Actress Radhika Apte beautiful glamorous photos viral, అందమైన నటిగా సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న రాధిక ఆప్టే మరొకవైపు గ్లామర్ తో కూడా ఎప్పటికప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. మొదట మోడలింగ్ ప్రపంచంలో ఈ బ్యూటీ చాలా బిజీగా ఉండగానే తొందరగా అవకాశాలు వచ్చాయి. ఇక తర్వాత వెనక్కి చూసుకోకుండా ఆమె బాలీవుడ్లో టాలెంటెడ్ నటిగా క్రేజ్ అందుకుంది.
1/10
Radhika Apte: ప్రతీ ఫొటో షూట్ తో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న రాధిక ఆప్టే.. లేటెస్ట్ స్టిల్స్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/actress-radhika-apte-beautiful-glamorous-photos-viral-fb84821.html
హీరోయిన్ రాధిక కేవలం నార్త్ లోనే కాకుండా భాషతో సంబంధం లేకుండా సౌత్ సినిమాల్లో కూడా మంచి సినిమాలు చేసుకుంటూ వచ్చింది.
2/10
Radhika Apte: ప్రతీ ఫొటో షూట్ తో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న రాధిక ఆప్టే.. లేటెస్ట్ స్టిల్స్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/actress-radhika-apte-beautiful-glamorous-photos-viral-fb84821.html#photos-1
రాధిక ఆప్టే ప్రస్తుతం హిందీలో ఒక రెండు సినిమాలతో బిజీగా ఉంది. ఇక తెలుగులో కూడా సినిమాలో చేసేందుకు కొన్ని కథలు వింటుంది. తమిళం మలయాళం లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయని రాధిక చెబుతోంది.
3/10
Radhika Apte: ప్రతీ ఫొటో షూట్ తో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న రాధిక ఆప్టే.. లేటెస్ట్ స్టిల్స్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/actress-radhika-apte-beautiful-glamorous-photos-viral-fb84821.html#photos-2
ఇటీవల బాలీవుడ్ లో విక్రమ్ వేద సినిమాలో కూడా రాధికా మంచి పాత్రతో మెప్పించే ప్రయత్నం చేసింది. తమిళ్ రీమేక్ గా వచ్చిన ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
4/10
Radhika Apte: ప్రతీ ఫొటో షూట్ తో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న రాధిక ఆప్టే.. లేటెస్ట్ స్టిల్స్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/actress-radhika-apte-beautiful-glamorous-photos-viral-fb84821.html#photos-3
రాంగోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమాలో రాధిక పరిటాల సునీత పాత్రలో నటించి నటిగా తన రేంజ్ ను పెంచుకుంది. ఆ సినిమాతోనే ఆమె తెలుగువారికి పరిచయమైంది. ఇక బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా ఈ పదేళ్ళల్లో వివిధ భాషల్లో కూడా సినిమాలు చేసుకుంటూ వస్తోంది.
5/10
Radhika Apte: ప్రతీ ఫొటో షూట్ తో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న రాధిక ఆప్టే.. లేటెస్ట్ స్టిల్స్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/actress-radhika-apte-beautiful-glamorous-photos-viral-fb84821.html#photos-4
నటి రాధికా ఆప్టే తెలుగులో పలు హిట్ సినిమాలతో క్రేజ్ అందుకుంది. బోయపాటి బాలకృష్ణ కలయికలో వచ్చిన లెజెండ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
6/10
Radhika Apte: ప్రతీ ఫొటో షూట్ తో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న రాధిక ఆప్టే.. లేటెస్ట్ స్టిల్స్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/actress-radhika-apte-beautiful-glamorous-photos-viral-fb84821.html#photos-5
ఇక రాధిక ఆప్టే ఒక పాత్ర చేసేందుకు ఒప్పుకుంది అంటే అందులో ఏదో ఒక బలమైన మ్యాటర్ ఉంటుంది అని చెప్పవచ్చు. ఆ విధంగా ఆమె ప్రేక్షకుల్లో కూడా మంచి నమ్మకాన్ని కలగజేసుకుంది.
7/10
Radhika Apte: ప్రతీ ఫొటో షూట్ తో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న రాధిక ఆప్టే.. లేటెస్ట్ స్టిల్స్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/actress-radhika-apte-beautiful-glamorous-photos-viral-fb84821.html#photos-6
అయితే రాధిక ఆప్టే మరికొన్ని సార్లు పాత్ర నచ్చితే అలాగే కంటెంట్ బాగుంటే ఎలాంటి పాత్రలో నైనా నటిస్తాను అని ఇచ్చింది. బోల్డ్ సీన్స్ లో కూడా ఆమె కొన్ని సార్లు నగ్నంగా నటించింది.
8/10
Radhika Apte: ప్రతీ ఫొటో షూట్ తో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న రాధిక ఆప్టే.. లేటెస్ట్ స్టిల్స్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/actress-radhika-apte-beautiful-glamorous-photos-viral-fb84821.html#photos-7
ఇక రాధిక ఆమె ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో కూడా ఆశ్చర్యం కలిగించే క్యారెక్టర్స్ షాక్ ఇచ్చింది. వీలైనంత వరకు తను చెసే పాత్రలు చాలా కొత్తగా ఉండేలా చూసుకుంటోంది
9/10
Radhika Apte: ప్రతీ ఫొటో షూట్ తో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న రాధిక ఆప్టే.. లేటెస్ట్ స్టిల్స్ వైరల్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/actress-radhika-apte-beautiful-glamorous-photos-viral-fb84821.html#photos-8
ఫ్యాషన్ ప్రపంచంలో మొదట ఈ బ్యూటీ క్రేజ్ అందుకొని ఆ తర్వాత సినిమా వరల్డ్ లో అవకాశాలు అందుకుంది. ఇక రాధిక ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోకుండా తొందరగానే మంచి నటిగా క్రేజ్ అందుకుంది.