twitter
    bredcrumb

    Radhika Apte: మైండ్ బ్లోయింగ్ అందాలతో లెజెండ్ బ్యూటీ రచ్చ.. లేటెస్ట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Wednesday, June 15, 2022, 22:34 [IST]
    Actress Radhika Apte latest stunning bikini photo viral, ఇక బాషా భేదం లేకుండా సినిమాలలో కొనసాగుతున్న అమ్మడు రీసెంట్ గా మరోసారి స్టన్ అయ్యేలా బికినీ లుక్ తో షాక్ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫొటో కూడా వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...
    Radhika Apte: మైండ్ బ్లోయింగ్ అందాలతో లెజెండ్ బ్యూటీ రచ్చ.. లేటెస్ట్ ఫొటోస్
    1/10
    అయితే రాధిక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఎవరు ఊహించని విధంగా గ్లామర్ ఫోటోలతో షాక్ ఇస్తూ ఉంటుంది. 
    Radhika Apte: మైండ్ బ్లోయింగ్ అందాలతో లెజెండ్ బ్యూటీ రచ్చ.. లేటెస్ట్ ఫొటోస్
    2/10
    ఇక రాధికా తెలుగులో నందమూరి బాలకృష్ణ తో చేసిన  లెజెండ్ లయన్ సినిమాలతో కూడా కమర్షియల్ గా  మంచి సక్సెస్ ను అందుకుంది. 
    Radhika Apte: మైండ్ బ్లోయింగ్ అందాలతో లెజెండ్ బ్యూటీ రచ్చ.. లేటెస్ట్ ఫొటోస్
    3/10
    అప్పట్లో ఆమెపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు తన సినిమా కెరీర్ ను ముందుకు కొనసాగిస్తోంది.
    Radhika Apte: మైండ్ బ్లోయింగ్ అందాలతో లెజెండ్ బ్యూటీ రచ్చ.. లేటెస్ట్ ఫొటోస్
    4/10
    పాత్ర డిమాండ్ చేస్తే గ్లామర్ డోస్ పెంచడంలో రాధికా ఏమాత్రం వెనక్కి తగ్గదు అనే చెప్పాలి. కొన్ని పాత్రల్లో ఆమె అర్థనగ్నంగా కూడా నటించింది. 
    Radhika Apte: మైండ్ బ్లోయింగ్ అందాలతో లెజెండ్ బ్యూటీ రచ్చ.. లేటెస్ట్ ఫొటోస్
    5/10
    రాధికా తెలుగు తమిళ్ మలయాళం అని తేడా లేకుండా విభిన్నమైన భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది.
    Radhika Apte: మైండ్ బ్లోయింగ్ అందాలతో లెజెండ్ బ్యూటీ రచ్చ.. లేటెస్ట్ ఫొటోస్
    6/10
    మొదట తెలుగులో ఆమె రక్త చరిత్ర సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ సినిమాలో పరిటాల సునీత పాత్రలో నటించడం అందరికీ కనెక్ట్ అయ్యేలా చేసింది. 
    Radhika Apte: మైండ్ బ్లోయింగ్ అందాలతో లెజెండ్ బ్యూటీ రచ్చ.. లేటెస్ట్ ఫొటోస్
    7/10
    2005 నుంచి వెండితెరపై కొనసాగుతున్న రాధిక ఆప్టే హిందీ బెంగాలీ మరాఠీ మలయాళం కన్నడ ఇలా అన్ని రకాల ఇండియన్ సినిమాల్లో నటించింది. 
    Radhika Apte: మైండ్ బ్లోయింగ్ అందాలతో లెజెండ్ బ్యూటీ రచ్చ.. లేటెస్ట్ ఫొటోస్
    8/10
    రాధికా బాషా భేదం లేకుండా ఇండియన్ సినిమా ప్రపంచంలో మంచి నటిగా కొనసాగుతోంది. రీసెంట్ గా మరోసారి స్టన్ అయ్యేలా బికినీ లుక్ తో షాక్ ఇచ్చింది. 
    Radhika Apte: మైండ్ బ్లోయింగ్ అందాలతో లెజెండ్ బ్యూటీ రచ్చ.. లేటెస్ట్ ఫొటోస్
    9/10
    ఎవరు ఏమనుకున్నా కూడా లెక్క చేయని రాధికా గ్లామర్ ప్రపంచంలో తనకు నచ్చినట్లుగా నటించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X