twitter
    bredcrumb

    Rakul Preet Singh ఎద అందాలతో రచ్చ.. గ్లామరస్ ఫోటో వైరల్

    By Musti Prashanth
    | Updated: Tuesday, January 4, 2022, 17:08 [IST]
    Actress Rakul Preet’s wedding plans rumours viral, అయితే ఇటీవల రకుల్ ప్రీత్ తన ప్రేమ విషయం పై ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత నటుడు జాకీ భగ్నానితో డేటింగ్ చేస్తున్నట్లు అధికారికంగా సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది. అందుకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. 
    Rakul Preet Singh ఎద అందాలతో రచ్చ.. గ్లామరస్ ఫోటో వైరల్
    1/10


    వీలైనంత వరకు చేతిలో ఉన్న సినిమాలు అన్నీ కూడా ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేసుకోవాలని ఆ తర్వాత మ్యారేజ్ లైఫ్ తో ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తోంది
    Rakul Preet Singh ఎద అందాలతో రచ్చ.. గ్లామరస్ ఫోటో వైరల్
    2/10


    రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఏడు సినిమాలతో ఇప్పుడు రోజుకు 12 గంటలకు పైగా షూటింగ్ లోనే సమయాన్ని గడుపుతున్నట్లు సమాచారం. 
    Rakul Preet Singh ఎద అందాలతో రచ్చ.. గ్లామరస్ ఫోటో వైరల్
    3/10

    ఇటీవల తెలుగులో కొండపొలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయింది.
    Rakul Preet Singh ఎద అందాలతో రచ్చ.. గ్లామరస్ ఫోటో వైరల్
    4/10


    తెలుగులో అంతగా ఆఫర్స్ రాకపోయినప్పటికీ బాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు మాత్రం బాగానే వస్తున్నాయి. 
    Rakul Preet Singh ఎద అందాలతో రచ్చ.. గ్లామరస్ ఫోటో వైరల్
    5/10

    ప్రస్తుతం రకుల్ చేతిలో హిందీ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. 
    Rakul Preet Singh ఎద అందాలతో రచ్చ.. గ్లామరస్ ఫోటో వైరల్
    6/10

     
    బాలీవుడ్ ప్రముఖ నిర్మాత నటుడు జాకీ భగ్నానితో డేటింగ్ చేస్తున్నట్లు అధికారికంగా సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది. 
    Rakul Preet Singh ఎద అందాలతో రచ్చ.. గ్లామరస్ ఫోటో వైరల్
    7/10

     ఇటీవల రకుల్ ప్రీత్ తన ప్రేమ విషయం పై ఒక క్లారిటీ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. 
    Rakul Preet Singh ఎద అందాలతో రచ్చ.. గ్లామరస్ ఫోటో వైరల్
    8/10

    తెలుగు లో ఫలితాలతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఒప్పుకుంటోంది. 
    Rakul Preet Singh ఎద అందాలతో రచ్చ.. గ్లామరస్ ఫోటో వైరల్
    9/10

    కానీ రకుల్ లక్కెమిటంటేతెలుగు లో ఎన్ని అపజయాలు వస్తున్న కూడా బాలీవుడ్లో మాత్రం ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X