twitter
    bredcrumb

    Rakul Preet Singh: రకుల్ న్యూ గ్లామర్ ట్రీట్.. స్టన్ అయ్యేలా ఫొటో షూట్

    By Musti Prashanth
    | Published: Tuesday, October 11, 2022, 12:12 [IST]
    Actress Rakul Preet Singh latest glamorous photos viral, క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ మొదట మోడల్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఢిల్లీకి చెందిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత ముంబైకి వెళ్లి అక్కడ ప్రత్యేకంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్స్ లో యాక్టింగ్ పై కోచింగ్ తీసుకుంది. మోడలింగ్ తర్వాత ఆమె పూర్తిస్థాయిలో సినిమాలపై ఫోకస్ పెట్టింది.
    Rakul Preet Singh: రకుల్ న్యూ గ్లామర్ ట్రీట్.. స్టన్ అయ్యేలా ఫొటో షూట్
    1/10
    ఇక ప్రస్తుతం తెలుగులో కూడా ఆఫర్లు వస్తున్నాయట. కాకపోతే బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన మళ్ళీ తెలుగులో నటించే అవకాశం దొరకడం లేదని త్వరలోనే ఒక లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు రకుల్ తెలియజేస్తుంది.
    Rakul Preet Singh: రకుల్ న్యూ గ్లామర్ ట్రీట్.. స్టన్ అయ్యేలా ఫొటో షూట్
    2/10
    రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ప్రస్తుతం చాలా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో కమల్ హాసన్ - శంకర్ ఇండియన్ 2 ప్రాజెక్టుతో పాటు సూర్యతో నటిస్తున్న మరొక సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉంది.
    Rakul Preet Singh: రకుల్ న్యూ గ్లామర్ ట్రీట్.. స్టన్ అయ్యేలా ఫొటో షూట్
    3/10
    ఇటీవల కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ కు బాలీవుడ్ లోనే చాలా ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఆమె తొందర పడకుండా మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకోవాలని అడుగులు వేస్తోంది.
    Rakul Preet Singh: రకుల్ న్యూ గ్లామర్ ట్రీట్.. స్టన్ అయ్యేలా ఫొటో షూట్
    4/10
    అయితే ఫలితాలతో సంబంధం లేకుండా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు చిత్ర పరిశ్రమలో మొన్నటి వరకు చాలా బిజీగా కనిపించింది. అయితే ఇప్పుడు మాత్రం ఆమె పూర్తిస్థాయిలో బాలీవుడ్ సినిమాలతో తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.
    Rakul Preet Singh: రకుల్ న్యూ గ్లామర్ ట్రీట్.. స్టన్ అయ్యేలా ఫొటో షూట్
    5/10
    అయితే రకుల్ ప్రీత్ సింగ్ బ్యాడ్ లక్ కారణంగా కొన్ని సినిమాలు మాత్రం దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. అందులో మహేష్ బాబు స్పైడర్ సినిమాతో పాటు నాగార్జున మన్మధుడు బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
    Rakul Preet Singh: రకుల్ న్యూ గ్లామర్ ట్రీట్.. స్టన్ అయ్యేలా ఫొటో షూట్
    6/10
    తెలుగులో ఆమె మొదట వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత లౌక్యం పండగ చేస్కో, సరైనోడు, ధృవ సినిమాలతో వరుస సక్సెస్ లను చూసింది.
    Rakul Preet Singh: రకుల్ న్యూ గ్లామర్ ట్రీట్.. స్టన్ అయ్యేలా ఫొటో షూట్
    7/10
    రకుల్ ప్రీత్ సింగ్ తన స్టార్ హోదా ఎంత పెరిగిన కూడా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. కన్నడ మలయాళం తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసింది.
    Rakul Preet Singh: రకుల్ న్యూ గ్లామర్ ట్రీట్.. స్టన్ అయ్యేలా ఫొటో షూట్
    8/10
    రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలతో సినిమాలు చేసింది. ఇక ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్లో ఆఫర్లు రావడంతో అక్కడ కూడా బిజీగా మారిపోయింది.
    Rakul Preet Singh: రకుల్ న్యూ గ్లామర్ ట్రీట్.. స్టన్ అయ్యేలా ఫొటో షూట్
    9/10
    ఢిల్లీకి చెందిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత ముంబైకి వెళ్లి అక్కడ ప్రత్యేకంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్స్ లో యాక్టింగ్ పై కోచింగ్ తీసుకుంది. మోడలింగ్ తర్వాత ఆమె పూర్తిస్థాయిలో సినిమాలపై ఫోకస్ పెట్టింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X