twitter
    bredcrumb

    Rakul Preet Singh టెన్నిస్ డ్రెస్‌లో హాట్ లుక్స్.. పొట్టి నిక్కరులో ఘాటైన పోజులు

    By Musti Prashanth
    | Updated: Tuesday, November 30, 2021, 15:08 [IST]
    actress rakul preet Singh latest photo shoot of tennis premier league, మొన్నటి వరకూ టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తన స్థాయిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల రకుల్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రత్యేకమైన ఫోటో షూట్ లో దర్శనమిచ్చింది. ముంబైలోని ఆరంనగర్ నిర్వహించిన ఈ వేడుకలో రకుల్ చాలా స్టైలిష్ గా కనిపించింది.

    Rakul Preet Singh టెన్నిస్ డ్రెస్‌లో హాట్ లుక్స్.. పొట్టి నిక్కరులో ఘాటైన పోజులు
    1/10

    మొన్నటి వరకూ టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తన స్థాయిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 
    Rakul Preet Singh టెన్నిస్ డ్రెస్‌లో హాట్ లుక్స్.. పొట్టి నిక్కరులో ఘాటైన పోజులు
    2/10


    గత కొన్నేళ్లుగా సింగిల్ గాన్స్ ఉన్నట్లు తన ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచిన రకుల్ 2022లో సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
    Rakul Preet Singh టెన్నిస్ డ్రెస్‌లో హాట్ లుక్స్.. పొట్టి నిక్కరులో ఘాటైన పోజులు
    3/10

    ఇక రకుల్ ప్రీత్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. 
    Rakul Preet Singh టెన్నిస్ డ్రెస్‌లో హాట్ లుక్స్.. పొట్టి నిక్కరులో ఘాటైన పోజులు
    4/10



    ఇక తమిళంలో శివకార్తికేయన్ తో కూడా ఒక లక్కీ ఛాన్స్ అందుకుంది. అయాలన్ మరియు కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాలు కూడా రకుల్ చేతిలో ఉన్నాయి. 
    Rakul Preet Singh టెన్నిస్ డ్రెస్‌లో హాట్ లుక్స్.. పొట్టి నిక్కరులో ఘాటైన పోజులు
    5/10


    అక్షయ్ కుమార్‌తో కూడా సైకలాజికల్ థ్రిల్లర్‌లో నటించడానికి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
    Rakul Preet Singh టెన్నిస్ డ్రెస్‌లో హాట్ లుక్స్.. పొట్టి నిక్కరులో ఘాటైన పోజులు
    6/10


    ఇక అజయ్ దేవగన్ యొక్క మేడే సినిమాలో కూడా రకుల్ కీలక పాత్రలో నటిస్తోంది.
    Rakul Preet Singh టెన్నిస్ డ్రెస్‌లో హాట్ లుక్స్.. పొట్టి నిక్కరులో ఘాటైన పోజులు
    7/10


    హిందీలో, ఆమె ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా యొక్క డాక్టర్ జి, సినిమాతో పాటు జాన్ అబ్రహం యొక్క ఎటాక్ సినిమాలో కూడా మేయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. 
    Rakul Preet Singh టెన్నిస్ డ్రెస్‌లో హాట్ లుక్స్.. పొట్టి నిక్కరులో ఘాటైన పోజులు
    8/10


    ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. తెలుగు, తమిళం మరియు బాలీవుడ్‌లో దాదాపు 9 ప్రాజెక్ట్‌లతో బిజీగా గడుపుతోంది. 
    Rakul Preet Singh టెన్నిస్ డ్రెస్‌లో హాట్ లుక్స్.. పొట్టి నిక్కరులో ఘాటైన పోజులు
    9/10

    ముంబైలోని ఆరంనగర్ నిర్వహించిన ఈ వేడుకలో రకుల్ చాలా స్టైలిష్ గా కనిపించింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X