twitter
    bredcrumb

    Rakul Preet Singh: హిట్స్ లేకపోయినా.. స్టన్నింగ్ సొగసులతో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న రకుల్

    By Musti Prashanth
    | Published: Friday, November 18, 2022, 20:16 [IST]
    Actress Rakul Preet Singh latest glamorous photos viral, క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ మొదట మోడల్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఢిల్లీకి చెందిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత ముంబైకి వెళ్లి అక్కడ ప్రత్యేకంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్స్ లో యాక్టింగ్ పై కోచింగ్ తీసుకుంది. మోడలింగ్ తర్వాత ఆమె పూర్తిస్థాయిలో సినిమాలపై ఫోకస్ పెట్టింది.
    Rakul Preet Singh: హిట్స్ లేకపోయినా.. స్టన్నింగ్ సొగసులతో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న రకుల్
    1/10
    బ్యూటిఫుల్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ మొదట చిన్న సినిమాలు చేసుకుంటూ ఆ తర్వాత బడా హీరోల సినిమాలలో అవకాశాలు అందుకున్న విషయం తెలిసిందే. 
    Rakul Preet Singh: హిట్స్ లేకపోయినా.. స్టన్నింగ్ సొగసులతో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న రకుల్
    2/10
    రకుల్ త్వరలోనే తెలుగులో అలాగే తమిళంలో కూడా సినిమాలు చేయాలని అనుకుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అయితే ఒక యువ హీరోతో ఆమె సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
    Rakul Preet Singh: హిట్స్ లేకపోయినా.. స్టన్నింగ్ సొగసులతో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న రకుల్
    3/10
    ప్రస్తుతం కూడా ఈ బ్యూటీ చేతిలో కొన్ని మంచి హిందీ సినిమాలు ఉన్నాయి. వాటితో సక్సెస్ అందుకొని తన కెరీర్ ను మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావాలని అనుకుంటుంది.
    Rakul Preet Singh: హిట్స్ లేకపోయినా.. స్టన్నింగ్ సొగసులతో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న రకుల్
    4/10
    ఇక ఇటీవల కాలంలో కూడా బాలీవుడ్ లో రకుల్ కు మంచి అవకాశాలను అందుకుంటుంది. కానీ రకుల్ కు బాలీవుడ్ లో అనుకున్నంత స్థాయిలో కూడా ఇంకా విజయాలు మాత్రం దక్కడం లేదు.

    5/10

    6/10
    ఇక కొన్నిసార్లు రకుల్ బడా హీరోల సినిమాలలో అవకాశం దక్కించుకొని చాలా సంబరపడినప్పటికీ అందులో కొన్ని సినిమాలు ఊహించని విధంగా దెబ్బ కొట్టాయి. 

    7/10

    8/10
    చిన్న హీరోలు మీడియం రేంజ్ హీరోలు అని తేడా చెప్పకుండా రకుల్ ఎంచుకున్న కథలు ఒక విధంగా ఆమె కెరియర్ కు చాలా ఉపయోగపడ్డాయి.
    Rakul Preet Singh: హిట్స్ లేకపోయినా.. స్టన్నింగ్ సొగసులతో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న రకుల్
    9/10
    కేవలం తెలుగులోనే కాకుండా సౌత్ లోని కన్నడ తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంచి సినిమాలలో అవకాశాలు అందుకుంది. అతి తక్కువ కాలంలోనే ఆమె పారితోషికం కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X