twitter
    bredcrumb

    Rashi Khanna: సెక్సీ అందాలతో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన బబ్లీ బ్యూటీ.. హాట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Tuesday, March 15, 2022, 18:20 [IST]
    Rashi Khanna new glamorous photos viral in social media, టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ బ్యూటిఫుల్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రాశి ఖన్నా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో షాప్ ఇస్తూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా ఘాటైన ఫోటోలతో షాకిచ్చింది అనే చెప్పాలి. రాశి ఖన్నా ఈ రేంజ్ హాట్ నెస్ తో స్టిల్స్ ఇస్తుంది అని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఆ వివరాల్లోకి వెళితే.
     Rashi Khanna: సెక్సీ అందాలతో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన బబ్లీ బ్యూటీ.. హాట్ ఫొటోస్
    1/10

    రాశి ఖన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 8 ఏళ్లు అవుతోంది. ఇక ఈ క్రమంలో ఆమె సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా నటిగా ఒక మంచి గుర్తింపు అయితే అందుకుంటుంది.
     Rashi Khanna: సెక్సీ అందాలతో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన బబ్లీ బ్యూటీ.. హాట్ ఫొటోస్
    2/10

    ఇక ప్రస్తుతం గోపీచంద్ మారుతి కలయికలో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమాతో పాటు నాగచైతన్య విక్రమ్ కె కుమార్ కలయికలో వస్తున్న థాంక్యూ అనే సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.
     Rashi Khanna: సెక్సీ అందాలతో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన బబ్లీ బ్యూటీ.. హాట్ ఫొటోస్
    3/10

    అంతేకాకుండా మధ్యలో కొన్ని మలయాళం సినిమాలు కూడా చేసింది. వీలైనంత వరకు రాశి ఖన్నా ప్రతి క్యారెక్టర్ లో కూడా తన టాలెంట్ ను బయట పెట్టే ప్రయత్నం అయితే చేస్తోంది.
     Rashi Khanna: సెక్సీ అందాలతో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన బబ్లీ బ్యూటీ.. హాట్ ఫొటోస్
    4/10

    ఇప్పటి వరకు రాశి పెద్దగా గ్యాప్ తీసుకున్నది లేదు. ఒకవైపు తెలుగులో మరోవైపు తమిళ ఇండస్ట్రీలో  వరుస అవకాశాలు అందుకుంటోంది. 
     Rashi Khanna: సెక్సీ అందాలతో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన బబ్లీ బ్యూటీ.. హాట్ ఫొటోస్
    5/10

    రాశి ఖన్నా చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి కూడా నిత్యం ఏదో ఒక సినిమాతో బిజీగా కనిపిస్తూనే ఉంది. 

     Rashi Khanna: సెక్సీ అందాలతో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన బబ్లీ బ్యూటీ.. హాట్ ఫొటోస్
    6/10

    ఇక ఈ బ్యూటీ ఊహలు గుసగుసలాడే సినిమా నుంచి తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతోంది. 
     Rashi Khanna: సెక్సీ అందాలతో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన బబ్లీ బ్యూటీ.. హాట్ ఫొటోస్
    7/10

    మద్రాస్ అనే హిందీ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన రాశి ఖన్నా 2014లో వచ్చిన మనం సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. 
     Rashi Khanna: సెక్సీ అందాలతో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన బబ్లీ బ్యూటీ.. హాట్ ఫొటోస్
    8/10

    రాశి ఖన్నా ఈ రేంజ్ హాట్ నెస్ తో స్టిల్స్ ఇస్తుంది అని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 
     Rashi Khanna: సెక్సీ అందాలతో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన బబ్లీ బ్యూటీ.. హాట్ ఫొటోస్
    9/10

     రీసెంట్ గా మాత్రం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సూట్ లో చాలా ఘాటైన ఫోటోలతో షాకిచ్చింది అనే చెప్పాలి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X